Advertisementt

కరోనా బారిన పడ్డ యంగ్ హీరో

Fri 31st Dec 2021 03:52 PM
manchu manoj,vishwak sen,covid positive corona virus,tollywood,bollywood  కరోనా బారిన పడ్డ యంగ్ హీరో
Vishwak Sen Tests Covid Positive కరోనా బారిన పడ్డ యంగ్ హీరో
Advertisement
Ads by CJ

కరోనా సెకండ్ వెవ్ ఉధృత రూపం దాల్చినప్పుడు పలువురు సెలబ్రిటీస్ కరోనా బారిన పడి కోలుకున్నవారు ఉన్నారు.. కొంతమంది కరోనా నుండి కోలుకోలేక ప్రాణాలు విడిచారు. ఇక సెకండ్ వేవ్ పోయింది.. అంతా ప్రశాంతంగా ఉన్న టైం లో ఓమ్రికాన్ పంజా విసిరుతుంది. కరోనా థర్డ్ వేవ్ ఎంటర్ అయిన కొద్దిరోజుల్లోనే బాలీవుడ్ సెలబ్రిటీస్ కొంతమంది కరోనా పాజిటివ్ తో హోమ్ ఐసోలేషన్ లో ఉండిపోయారు. ఇక తాజాగా టాలీవుడ్ లో కొంతమంది యంగ్ హీరోలు కూడా కరోనా బారిన పడ్డారు. నిన్న మనోజ్.. తనకి కరోనా సోకినట్టుగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.

ఈరోజు డిసెంబర్ 31 న మరో యంగ్ హీరోకి కరోనా సోకినట్లుగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకి షేర్ చేసాడు. అతనే విశ్వక్ సేన్. విశ్వక్ సేన్ కి కరోనా నిర్ధారణ కావడంతో ఆయన తన హెల్త్ విషయాన్ని, తనకి కరోనా వచ్చిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. ప్రస్తుతం హెల్త్ బాగానే ఉంది అని, హోమ్ ఐసోలేషన్ లో ఉండి డాక్టర్స్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా విశ్వక్ సేన్ తెలియజేసారు.

Vishwak Sen Tests Covid Positive :

After Manchu Manoj, Vishwak Sen Tests Covid Positive 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ