Advertisementt

పుష్ప క్లయిమాక్స్ ఆయనికి నచ్చలేదట

Thu 30th Dec 2021 03:32 PM
pushpa movie,allu arjun,fahad fasil,pushpa movie alternate climax,sukumar,malayalam  పుష్ప క్లయిమాక్స్ ఆయనికి నచ్చలేదట
The Pushpa climax was not to Fahad's liking పుష్ప క్లయిమాక్స్ ఆయనికి నచ్చలేదట
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన  పుష్ప సినిమా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థాంక్యూ మీట్ కూడా ఈమధ్య పెట్టి ఈ సినిమాకి ఇంకేం ప్రమోషన్స్ ఉండవని చెప్పేసారు. అయితే పుష్ప సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినప్పటినుండి.. థాంక్యూ మీట్ వరకు పుష్ప లో కీలకం అన్న మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ మాత్రం ప్రమోషన్స్ లో కనిపించలేదు. పుష్ప పార్ట్ వన్ ల ఫహద్ ఫాసిల్ చివర్లో కనపడతారు. అయితే అతని పాత్ర రెండో పార్టు లో ఎక్కువ ఉంటుంది అని అన్నారు. ఫహద్ ని ఇంట్రడ్యూస్ చెయ్యడానికి పుష్ప మొదటి పార్టు లో చివరలో ఒక ఇరవయి నిముషాల పాటు క్లయిమాక్స్ లో చూపించారు. 

అయితే పార్ట్ 1 లో ఫహద్ ఫాసిల్ ఎపిసోడ్ కేవలం మలయాళం ప్రేక్షకుల కోసం పెట్టిందని ఆ సినిమా యూనిట్ సభ్యులు అంటున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక ఫహద్ ఫాసిల్ పుష్ప సినిమా చూసి తనకి అంతగా ఈ క్లయిమాక్స్ నచ్చలేదని పుష్ప యూనిట్ వాళ్ళతో చెప్పినట్టు భోగట్టా. సుకుమార్ కూడా పార్ట్ వన్ లో నిడివి తక్కువ ఉన్న ఫహద్ కేరెక్టర్ కి రెండో పార్టు లో అతని రోల్ అద్భుతంగా ఉంటుందని చెప్పి వొప్పించారట. 

The Pushpa climax was not to Fahad's liking:

Pushpa Movie Alternate Climax Scene

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ