Advertisementt

శ్యామ్ సింగ రాయ్ కి దారుణమైన కలెక్షన్స్

Wed 29th Dec 2021 12:18 PM
shyam singha roy,nani,sai pallavi,nani shyam singha roy,shyam singha roy 5 dyas collections  శ్యామ్ సింగ రాయ్ కి దారుణమైన కలెక్షన్స్
Shyam Singha Roy 5 Dyas Collections శ్యామ్ సింగ రాయ్ కి దారుణమైన కలెక్షన్స్
Advertisement
Ads by CJ

నాని శ్యామ్ సింగ రాయ్ గత శుక్రవారం క్రిష్టమస్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రాగా.. సినిమాకి మంచి పాజిటివ్ టాక్ తో పాటుగా క్రిటిక్స్ సినిమాకి బెస్ట్ రివ్యూస్ ఇవ్వడంతో.. శ్యామ్ సింగ రాయ్ బాక్సాఫీసు దగ్గర అదరగొట్టేస్తుంది అనుకుంటే.. ఏపీలో టికెట్ రేట్స్, థియేటర్స్ క్లోజ్, అలాగే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలతో శ్యామ్ సింగ రాయ్ కలెక్షన్స్ కి దెబ్బ పడిపోయింది. అయినప్పటికీ శ్యామ్ సింగ రాయ్ కి మంచి ఓపెనింగ్స్ వచ్చినా.. తర్వాతర్వాత కలెక్షన్స్ లో కోత పడింది. తాజాగా శ్యామ్ సింగ రాయ్ ఐదో రోజు పెరఫార్మెన్స్ మరీ ఘోరంగా కనబడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 75 లక్షలు మాత్రం శ్యామ్ సిగ్ రాయ్ రాబట్టింది. హిట్ సినిమాకి ఈ కలెక్షన్స్ చూస్తే ఘోరం అనిపిస్తుంది.  

ఏరియా       కలెక్షన్స్ 

నైజాం            - 7.56 

సీడెడ్             -1.99 

ఉత్తరాంధ్ర      - 1.63 

ఈస్ట్ గోదావరి    - 0.78 

వెస్ట్ గోదావరి    - 0.63 

గుంటూరు        - 0.94 

కృష్ణా               -0.72 

నెల్లూరు          - 0.49 

AP-TG 5 డేస్ కలెక్షన్స్: 14.90 కోట్లు 

ఇతర ప్రాంతాలు - 2.45 

ఓవర్సీస్           - 3.30 

టోటల్ 5 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 20.70 కోట్లు 

Shyam Singha Roy 5 Dyas Collections :

Shyam Singha Roy 5 Dyas World Wide Collections 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ