Advertisementt

వెబ్ సిరీస్ ఆఫర్ వస్తే ఆలోచిస్తా

Mon 27th Dec 2021 07:22 PM
krithi shetty,krithi shetty interview,web series,nani,shyam sinha roy success celebrations,shyam singha roy hit  వెబ్ సిరీస్ ఆఫర్ వస్తే ఆలోచిస్తా
Krithi Shetty about Web Series వెబ్ సిరీస్ ఆఫర్ వస్తే ఆలోచిస్తా
Advertisement
Ads by CJ

చాలామంది తెలుగు హీరోయిన్స్ ఇప్పుడు వెబ్ సిరీస్ వైపు ఆకర్షితులు అవుతున్నారు. తమన్నా, కాజల్, సమంత, రాశి ఖన్నా, శృతి హాసన్ ఇంకా చాలామంది ఇప్పటికే వెబ్ సిరీస్ లో నటించారు. ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్ సినిమాతో వరస హిట్స్ తో కృతి శెట్టి చాలా ఉత్సాహంగా వున్నారు. శ్యామ్ సింగ రాయ్ ప్రమోషన్స్ లో ఉన్న కృతి శెట్టి ని వెబ్ సిరీస్ చేస్తారా అని అడిగితే, తనని వెబ్ సీరీస్ కథ తో ఎవరూ అప్రోచ్ కాలేదని ఒక వేళ వస్తే తప్పకుండా పరిశీలిస్తా అని చెప్పారు. 

కృతి శెట్టి కి కూడా వెబ్ సిరీస్ అంటే ఇంటరెస్టింగ్ గా వున్నట్టుగా చెప్పారు. నాని సినిమాల్లో మిడిల్ క్లాస్ అబ్బాయి ఆమెకి బాగా నచ్చిన సినిమా అని చెప్పారు. అందులో నాని బాగా చేసారు అని చెప్పారు. తాను హిందీ సినిమాలు ఎక్కువ చూడనని చెప్పింది కృతి. బోల్డ్ సీన్ అయినా మామూలు సీన్ అయినా అంతా యాక్టింగ్ లో భాగమే అని చెప్తున్నారు కృతి శెట్టి. ఈమె ఇప్పుడు తెలుగులో బిజీ గా వున్న హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయింది. 

Krithi Shetty about Web Series:

Krithi Shetty interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ