Advertisementt

పుష్ప సుకుమార్ కి మెగాస్టార్ ప్రశంసలు!

Mon 27th Dec 2021 07:04 PM
chiranjeevi,sukumar,pushpa movie,chiranjeevi congratulates pushpa makers,allu arjun  పుష్ప సుకుమార్ కి మెగాస్టార్ ప్రశంసలు!
Chiranjeevi congratulates Sukumar పుష్ప సుకుమార్ కి మెగాస్టార్ ప్రశంసలు!
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా చిత్రం పుష్ప సినిమా సాధించిన  బ్లాక్‌బస్టర్ విజయంతో అందరి ప్రశంసలు అందుకుంటున్న  సృజనాత్మకత దర్శకుడు సుకుమార్‌ను  మెగాస్టార్ చిరంజీవి అభినందనలతో ముంచెత్తారు. అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్  నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమాను ఇటీవల మెగాస్టార్ వీక్షించారు.

ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించి సినిమాను తనకెంతో బాగా నచ్చిందని, అన్ని భాషల్లో పుష్పకు లభిస్తున్న ఆదరణ పట్ల తనకెంతో ఆనందంగా వుందని, సినిమాలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటన చక్కగా వుందని, సినిమాలోని ప్రతి అంశం ఎంతో అద్భుతంగా వుందని, దర్శకుడుగా సుకుమార్ పడిన తపన, కష్టం ప్రతి ఫ్రేములో కనిపించదని, అందుకు తగ్గ ప్రతిఫలం బ్లాక్‌బస్టర్ రూపంలో వచ్చిందని చిరంజీవి ఈ సందర్భంగా కొనియాడారు.

Chiranjeevi congratulates Sukumar:

Chiranjeevi congratulates Pushpa makers

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ