Advertisementt

శ్యామ్ సింగ రాయ్ ఫస్ట్ డే కలెక్షన్స్

Sat 25th Dec 2021 05:37 PM
shyam singha roy,shyam singha roy first day world wide collections,nani,sai pallavi,shyam singha roy movie collections  శ్యామ్ సింగ రాయ్ ఫస్ట్ డే కలెక్షన్స్
Shyam Singha Roy First Day Collections శ్యామ్ సింగ రాయ్ ఫస్ట్ డే కలెక్షన్స్
Advertisement
Ads by CJ

నాని - సాయి పల్లవి - కృతి శెట్టి కలయికలో రాహుల్ సంకీర్తయన్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్ సింగ రాయ్ ఈ క్రిష్టమస్ స్పెషల్ గా డిసెంబర్ 24 న రిలీజ్ అయ్యింది. మంచి ప్రమోషన్స్ తో థియేటర్స్ లో నాలుగు భాషల్లో రిలీజ్ అయిన శ్యామ్ సింగ రాయ్ కి పాజిటివ్ టాక్ రావడమే కాదు, నాని పెరఫార్మెన్స్ కి, సాయి పల్లవి పెరఫార్మెన్స్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. మిక్కీ జె మేయర్ నేపధ్య సంగీతం, రాహుల్ సంకీర్తయన్ దర్శకత్వం అన్ని ప్రేక్షకులని మెప్పించడంతో.. శ్యామ్ సింగ రాయ్ కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు శ్యామ్ సింగ రాయ్ కలెక్షన్స్ మీ కోసం...

ఏరియా    కలెక్షన్స్ (కోట్లలో)

నైజాం              -     2.12 

సీడెడ్              -     0.62 

ఉత్తరాంధ్ర      -     0.51 

ఈస్ట్ గోదావరి   -    0.20 

వెస్ట్ గోదావరి    -    0.16 

గుంటూరు       -    0.26 

కృష్ణా              -    0.18 

నెల్లూరు        -     0.12 

AP-TG ఫస్ట్ డే కలెక్షన్స్ - 4.17 కోట్లు (6.90 కోట్లు గ్రాస్)

ఇతర ప్రాంతాలు   - 1.30 

ఓవర్సీస్                -  1.35 

టోటల్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 6.82 కోట్లు (12 కోట్లు గ్రాస్)

Shyam Singha Roy First Day Collections :

Shyam Singha Roy First Day World Wide Collections