Advertisementt

మహేష్ కి గిఫ్ట్ పంపిన పవన్ కళ్యాణ్

Fri 24th Dec 2021 08:22 PM
pawan kalyan,x mas delight,mahesh family,pawan wife anna,mahesh babu  మహేష్ కి గిఫ్ట్ పంపిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan springs X Mas surprise to Mahesh Babu మహేష్ కి గిఫ్ట్ పంపిన పవన్ కళ్యాణ్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ స్నేహానికి ప్రాణమిస్తాడు. తనని అభిమానించేవాళ్ళని, తాను అభిమానించే వాళ్ళకి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తన తోటలో కాసిన మామిడిపళ్ళని పంపుతుండడం చూస్తున్నాం. నితిన్, బండ్ల గణేష్, మహేష్ ఇలా చాలామందికి పవన్ మామిడిపళ్ళు బుట్టలు పంపిస్తారు. అలాగే కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ క్రిష్ట్మస్ గిఫ్ట్ లు పంపుతున్నారు. ఇండస్ట్రీలో మహేష్ బాబు కి పవన్ కి ప్రత్యేకమైన స్నేహం ఉంది. మహేష్ తో ఆ బంధాన్ని పవన్ ఎప్పుడూ మెయింటింగ్ చేస్తుంటారు. ఇక పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నోవా క్రిష్టియన్  కావడంతో పవన్ కళ్యాణ్ ప్రతి ఏడు క్రిష్టమస్ ని ప్రత్యేకంగా జరుపుకుంటారు. అలాగే స్నేహితులకి, సన్నిహితులకు కానుకలు కూడా పంపుతుంటారు.

ఇక మహేష్ కి కూడా పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా ఈ క్రిస్టమస్ కానుకలు పంపడం, వాటిని మహేష్ వైఫ్ నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడం చూస్తున్నాం. తాజాగా పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా క్రిస్టమస్ సందర్భంగా మహేష్ ఫ్యామిలీ మెంబెర్స్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక గిఫ్ట్ కూడా పంపారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో.. అవి కాస్తా వైరల్ అయ్యాయి. 

Pawan Kalyan springs X Mas surprise to Mahesh Babu:

Pawan Kalyan X Mas delight to Mahesh Babu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ