Advertisementt

మల్లెమాల తప్పించిందా.. సుధీర్ తప్పుకున్నాడా..

Wed 22nd Dec 2021 08:05 PM
sudigaali sudheer,dhee dance show,sudheer,dhee 14  మల్లెమాల తప్పించిందా.. సుధీర్ తప్పుకున్నాడా..
Why Sudheer left Dhee 14 మల్లెమాల తప్పించిందా.. సుధీర్ తప్పుకున్నాడా..
Advertisement
Ads by CJ

సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుండి క్విట్ అవుతున్నాడనే ప్రచారాన్ని జబర్దస్త్ గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ లు జబర్దస్త్ స్టేజ్ పైనే ఫుల్  క్లారిటీ ఇచ్చారు. సుధీర్ సినిమాల్లో నటిస్తూనే జబర్దస్త్ ని చేస్తాడు కానీ వదలడు అని చెప్పారు. కానీ సుడిగాలి సుధీర్ ఇప్పుడు మరో బిగ్ ప్లాట్ ఫామ్ ఢీ డాన్స్ షో లో కనిపించడం లేదు. ఆ సుధీర్ ప్లేస్ లో బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ కనిపించడంతో.. సుధీర్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. అంటే సుధీర్ ఫాన్స్ సుధీర్ ని మల్లెమాల టీం కావాలనే తప్పించించి అతని ప్లేస్ లోకి అఖిల్ ని తీసుకొచ్చింది అనే అనుమానంతో సుధీర్ ఫాన్స్ మల్లెమాలపై ఫైర్ అవుతున్నారు.

మరి సుధీర్ కావాలనే ఢీ నుండి తప్పుకున్నాడా? లేదంటే మల్లెమాల కొత్తదనం కోసం సుధీర్ ని తప్పించి అఖిల్ ని తీసుకొచ్చిందో? కానీ ఇప్పుడు సుధీర్ ఫాన్స్ మాత్రం మా అన్న సుధీర్ ని తీసి ఆ అఖిల్ ని ఎలా పెడతారు అంటూ మల్లెమాలపై విరుచుకుపడుతున్నారు. సుధీర్ అన్న ప్లేస్ లో అఖిల్ ని చూడలేకపోతున్నాం అంటూ డైరెక్ట్ గా నే కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. మరి సుధీర్ - రష్మీ ల జోడి ఢీ స్టేజ్ పై మంచి ఎంటర్టైన్మెంట్ అందించడమే కాదు.. యాంకర్ ప్రదీప్ సుధీర్ పై బోలెడన్ని సెటైర్స్ వేసి నవ్వించేవాడు. అందుకే సుధీర్ ఫాన్స్ తెగ ఫీలయ్యేది.

Why Sudheer left Dhee 14:

Sudigaali Sudheer opts out of Dhee 14

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ