Advertisementt

హరీష్ కళ్యాణ్ పక్కన రుహాని శర్మ

Wed 22nd Dec 2021 01:05 PM
harish kalyan,jersy movie,nani son harish kalyan,harish kalyan debut movie,ruhani sharma  హరీష్ కళ్యాణ్ పక్కన రుహాని శర్మ
Harish Kalyan to romance Ruhani Sharma హరీష్ కళ్యాణ్ పక్కన రుహాని శర్మ
Advertisement
Ads by CJ

నాని నటించిన జెర్సీ సినిమా గుర్తుందా, అందులో నాని కొడుకుగా తళుక్కుమని కనిపిస్తాడు హరీష్ కళ్యాణ్ అనే కుర్రాడు. ఇప్పుడు ఆ హరీష్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్ నుండి విడిపోయిన లక్ష్మణ్ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. హరీష్ కళ్యాణ్ హీరోగా సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతోందని తెలిసింది. ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్ పక్కన నటించడానికి రుహాని శర్మని కూడా తీసుకున్నారని తెలిసింది. అటు హరీష్ కళ్యాణ్ఆ కి ఇటు రుహని శర్మకి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. 

హరీష్ కళ్యాణ్ డెబ్యూ హీరోగా మొదలు కాబోయే సినిమాకి కొత్త దర్శకుడిని కూడా పరిచయం చేస్తారని సమాచారం. లక్ష్మణ్ చాలా సంవత్సరాలు దిల్ రాజు తో కలిసి పని చేసారు. కొద్ది సంవత్సరాల క్రితం దిల్ రాజు నుండి విడిపోయి సొంతంగా సినిమాలు చేద్దామని డిసైడ్ అయ్యారు. అందులో భాగం గానే ఈ సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. రుహాని శర్మ ఆల్రెడీ కొన్ని సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తనకి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో బిజీ గానే ఉంటోంది ఈ భామ. 

Harish Kalyan to romance Ruhani Sharma:

Harish Kalyan Debut movie details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ