Advertisementt

పవన్ ఫాన్స్ కి సారి చెప్పిన భీమ్లా నాయక్ మేకర్స్

Tue 21st Dec 2021 01:46 PM
bheemla nayak,sankranti race,pawan kalyan,pawan fans,bheemla nayak makers,bheemla nayak announces new release date  పవన్ ఫాన్స్ కి సారి చెప్పిన భీమ్లా నాయక్ మేకర్స్
Bheemla Nayak Makers Sorry to Pawan fans పవన్ ఫాన్స్ కి సారి చెప్పిన భీమ్లా నాయక్ మేకర్స్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఎన్నోసార్లు సంక్రాంతి బరి నుండి తప్పుకోబోతుంది.. ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ మధ్యలో భీమ్లా నాయక్ ఎందుకు.. అందుకే భీమ్లా నాయక్ పోస్ట్ పోన్ అంటూ వార్తలు రావడం, రాజమౌళి పవన్ కళ్యాణ్ తో మీటింగ్ పెట్టి భీమ్లా నాయక్ మూవీని పోస్ట్ పోన్ చేసుకోమని అడిగారని న్యూస్ రావడం, పలు వెబ్ సైట్స్ లో భీమ్లా నాయక్ పోస్ట్ పోన్ అంటూ వార్తలు వచ్చిన వెంటనే.. భీమ్లా నాయక్ మేకర్స్ హడావిడిగా సోషల్ మీడియా లోకొచ్చి .. మన సినిమా సంక్రాంతికే టార్గెట్, జనవరి 12 నే భీమ్లా నాయక్ రిలీజ్ అంటూ పదే పదే కంఫర్మ్ చేసారు.

కానీ చివరికి భీమ్లా నాయక్ ని పోస్ట్ పోన్ చెయ్యకతప్పలేదు. దానితో పవన్ కళ్యాణ్ ఫాన్స్ చాలా డిస్పాయింట్ అవుతున్నారు. అయితే మేకర్స్ వెంటనే.. పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి క్షమాపణలు చెబుతూ.. సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు. Apologies to all the fans. 🙏 Sorry, it was out of my hands.I had to go by our hero @PawanKalyan gari words. As యు'll know హి's always inclined to the welfare of this industry. I promise you all, this Shivarathri, a storming force will hit the screens! #BheemlaNayakon25thFeb మహా శివ రాత్రికి అంటే ఫిబ్రవరి 25 న భీమ్లా నాయక్ రిలీజ్ అంటూ ప్రకటించారు. మరి ఎన్నోసార్లు డేట్ మారదని చెప్పిన మేకర్స్.. ఇలా ఉన్నట్టుండి ఎందుకు మనసు మార్చుకున్నట్టో.. ఏది ఏమైనా పవన్ ఫాన్స్ మాత్రం బాగా డిస్పాయింట్ అయ్యారు. ..  

Bheemla Nayak Makers Sorry to Pawan fans:

Bheemla Nayak out of Sankranti race: Announces new release date

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ