Advertisementt

నన్ను కెలికారు.. అందుకే అలా

Tue 21st Dec 2021 11:15 AM
bigg boss,bigg boss telugu,bigg boss season 5winner sunny,bigg boss interview,sunny interview  నన్ను కెలికారు.. అందుకే అలా
Bigg Boss 5 Winner Sunny Interview నన్ను కెలికారు.. అందుకే అలా
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ.. బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రాగానే.. పలు ఛానల్స్ లో ఇంటర్వ్యూ లు ఇవ్వడమే కాదు.. మధ్య మధ్యలో బిగ్ బాస్ జర్నీ.. తన నెక్స్ట్ స్టెప్స్ ఏమిటనేవి రివీల్ చేస్తూ.. హల్చల్ చేస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో కోపం, జాలి, స్నేహం వంటి స్వభావాలతో సన్నీ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. అయితే బిగ్ బాస్ వీకెండ్స్ లో నాగ్ సర్ తనని తిట్టేవారని.. తన యాటిట్యూడ్ మార్చుకోమనేవారని, అందులో నా తప్పేమి లేదని చెప్పేవాడిని అని చెబుతున్నాడు. తన గెలుపు ఓర్చుకోలేక తనపై కొన్నిసార్లు కక్ష కట్టి తనకి వరెస్ట్ పెరఫార్మెర్ ఇవ్వడం బాధ కలిగించింది అని చెబుతున్నాడు సన్నీ.

బాధ కలగడం కాదు, తనకి నచ్ఛలేదు అని, తనని హౌస్ లో చాలామంది టార్గెట్ చేసారని చెప్పాడు. ఇక సిరి తో గొడవ అనగానే.. ఆమె నన్ను కావాలనే టార్గెట్ చేసి బ్యాడ్ చేసింది. అది వాళ్ళ గేమ్ ప్లాన్ కావొచ్చు.. నేను ఓ టాస్క్ లో నన్ను డిస్టర్బ్ చేసిన సిరిని విసిరికొట్టగానే.. కింద పడింది.. తర్వాత నేను వెళ్లి సైలెంట్ గా కూర్చున్నా. వాళ్ళే కావాలని ఆ టాపిక్ తో నన్ను రెచ్చగొట్టారంటూ సన్నీ షన్ను - సిరిపై కామెంట్స్ చేసాడు. అందుకే తనకి గిల్టీ బోర్డు వచ్చింది అని చెప్పిన సన్నీ.. మానస్ తో తన దోస్తానా మాత్రం హ్యాపీగా అనిపించింది అన్నాడు. ఇక నా కోపం వలన నేను చాలా ఫీలయిన మూమెంట్స్ ఉన్నాయి. ఇక ఐస్ గడ్డల టాస్క్ లో సిరి - షణ్ముఖ్ నన్ను టార్గెట్ చేసారు.. నేను నా గేమ్ ఆడాను, దానితో అందరి కాళ్ళు దెబ్బతిన్నాయి.. నన్ను గేమ్ లో కెలికారు.. అందుకే అలా చెయ్యాల్సి వచ్చింది అంటూ.. ఆ టాస్క్ లో అందరితో గేమ్ ఆడించాను అంటూ సన్నీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

Bigg Boss 5 Winner Sunny Interview :

Bigg Boss Telugu 5 Winner Sunny on Bigg Boss task

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ