Advertisementt

పిక్ టాక్: షైనింగ్ సమంత

Thu 16th Dec 2021 08:36 PM
samantha,samantha new click,samantha face glow,samantha pan india movies,samantha pushpa special song  పిక్ టాక్: షైనింగ్ సమంత
Pic Talk: Shining Samantha పిక్ టాక్: షైనింగ్ సమంత
Advertisement
Ads by CJ

నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత కొన్నాళ్ళు కాస్త డల్ అయ్యింది.. ఆధ్యాత్మిక యాత్ర చేసింది, తర్వాత ఫ్రెండ్స్ బర్త్ డే పార్టీలు, రామ్ చరణ్ ఇంట్లో పార్టీలతో మళ్ళీ సర్వైవ్ అయ్యింది. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఊ అంటావా మావా.. ఉ ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్స్ తో గ్లామర్ గా అదరగొట్టేసింది. విడాకుల తర్వాత గ్లామర్ డోస్ పెంచి.. ప్రతి రోజు ఏదో ఒక హాట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న సమంత మొహం లో నిన్నటి వరకు మునుపుటి షైనింగ్, గ్లో మిస్ అయ్యింది. విడాకుల బాధ లో ఉన్న సమంత మొహం లో నవ్వు కనిపించినా.. అందులో జీవం లేనట్టుగా ఉండేది. కానీ ఈమధ్యన సమంత మళ్ళీ మునుపుటి సమంత లా యాక్టీవ్ గా మారిపోయింది.

తాజాగా పిక్ లో సమంత మొహం లో బ్రైట్ నెస్ కనబడుతుంది. ఫేస్ లో ప్రశాంతత కనబడుతుంది. ప్రస్తుతం కెరీర్ లో సమంత ఫుల్ స్వింగ్ లో ఉంది. అయితే నాగ చైతన్య తో విడిపోవడానికి అక్కినేని ఫ్యామిలీ రిస్టిక్షన్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే నాగ చైతన్య ఈమధ్యన ఫ్యామిలీని బాధపెట్టే పనులు చెయ్యను అని, తాను ఏదైనా పాత్ర చేసినప్పుడు ఫ్యామిలీ హ్యాపీ ఫీల్ అవ్వాలి కానీ, ఫ్యామిలీ ని బాధపెట్టే పని చెయ్యను అన్నాడు. అంటే సమంత గ్లామర్ షో విషయంలోనే నాగ్ చైతన్య కి సమంతకి విభేదాలు వచ్చి విడాకులకు దారితీసి ఉండవచ్చు, సమంత ఇండివిడ్యువల్ అమ్మాయి.. సో అందుకే ఆమె డివోర్స్ తీసుకుని ఉండొచ్చని అంటున్నారు. మరి సమంత విడాకుల బాధనుండి పూర్తి కోలుకుని.. తిరుమల తిరుపతి దర్శనంతో పాటుగా, కడప దర్గాని సందర్శించుకుని మళ్ళీ.. కెరీర్ లో బిజీగా మారబోతుంది. సమంత ప్రస్తుతం రెండు మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిపోయింది. 

Pic Talk: Shining Samantha:

Samantha latest clik goees viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ