Advertisementt

మహేష్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ అక్కడే

Thu 16th Dec 2021 12:30 PM
mahesh babu,knee surgery,dubai,spain,mahesh going to dubai,mahesh family,namratha,sitara,gautham,new year celebrations  మహేష్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ అక్కడే
Mahesh Babu Going To Dubai మహేష్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ అక్కడే
Advertisement
Ads by CJ

మహేష్ బాబు భార్య నమ్రతతో కలిసి రీసెంట్ గా స్పెయిన్ వెళ్లి అక్కడ మోకాలి కి ఆపరేషన్ చేయించుకున్నారు. మోకాలి శస్త్ర చికిత్స విజయవంత కాగా.. మహేష్ బాబు కొన్నిరోజుల స్పెయిన్ లోనే రెస్ట్ తీసుకుని తర్వాత దుబాయ్ కి వెళ్లనున్నారు.. అక్కడే కొన్నాళ్ళు మహేష్ విశ్రాంతి తీసుకోబోతున్నారు. మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి.. మోకాలి ఆపరేషన్ కోసం వెళ్లడంతో.. ప్రస్తుతం మహేష్ లేని సీన్స్ తో దర్శకుడు పరశురామ్ సర్కారు వారి పాట షూటింగ్ చిత్రీకరణ చేస్తున్నారు.

అయితే మహేష్ బాబు క్రిష్టమస్ అలాగే న్యూ ఇయర్ కి కూడా దుబాయ్ లోనే ఉంటారు కాబట్టి.. ఆయన న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని దుబాయ్ లోనే చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. మహేష్ - నమ్రతలు ఎలాగూ దుబాయ్ లోనే ఉంటారు.. మహేష్ పిల్లలు గౌతమ్, సితారలు ఎగ్జామ్స్ ఫినిష్ చేసుకుని క్రిష్ట్మస్ సెలవలు ఇవ్వగానే తండ్రి దగ్గరికి దుబాయ్ వెళ్ళిపోతారని చెబుతున్నారు. క్రిష్టమస్ తో పాటుగా.. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని మహేష్ తన ఫ్యామిలీ తో పాటుగా దుబాయ్ వేదికగా జరుపుకోబోతున్నారని తెలుస్తుంది. 

 

 

Mahesh Babu Going To Dubai :

Mahesh Babu Going To Dubai For New Year Celebrations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ