Advertisementt

బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కి మాస్ రాజా

Wed 15th Dec 2021 11:27 PM
mass raja ravi teja,balakrishna,unstoppable show,aha video,aha ott,nbk with unstoppable,unstoppable with nbk  బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కి మాస్ రాజా
Ravi Teja to Balakrishna Unstoppable Show బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కి మాస్ రాజా
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు చాల ఉత్సాహంగా వున్నారు, ఎందుకంటే ఆయన లేటెస్ట్  సినిమా అఖండ అద్భుత విజయం సాధించింది. దానితో పాటు బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ కూడా చాలా సరదాగా ఇంటరెస్టింగ్ గా సాగుతోంది. ఇప్పుడు ఆ షో కి గెస్ట్స్ కూడా స్టార్ ఆక్టర్స్ వస్తున్నారు. మహేష్, రాజమౌళి లాంటి పెద్ద సెలబ్రిటీస్ ఆల్రెడీ ఆ షో కంప్లీట్ చేసేసారు. రామ్ చరణ్ మరియు తారక్ కూడా ఆ షో కి వస్తున్నారు. 

ఇప్పుడు తాజాగా తెలిసిన విషయం ఏంటంటే రవితేజ కూడా ఆ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాడని తెలిసింది. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ విజయోత్సవ పర్యటనలో వున్నారు. తిరిగి హైదరాబాద్ వచ్చాక బాలయ్య రవి తేజ ఎపిసోడ్ కంప్లీట్ చేయొచ్చు అని తెలుస్తుంది. బాలకృష్ణ తన సినిమా అఖండ తో హిట్ కొట్టడమే కాకుండా బుల్లి తెర మీద అన్ స్టాపబుల్ షో తో పెద్ద హిట్ అనిపించుకుంటున్నారు. ముందు ముందు చిరంజీవి కూడా బాలకృష్ణ షో లో పార్టిసిపేట్ చేయొచ్చు అని తెలుస్తుంది.

Ravi Teja to Balakrishna Unstoppable Show:

Mass Raja Ravi Teja to Balakrishna Unstoppable Show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ