Advertisementt

గోల్డ్ కలర్ డ్రెస్ లో గోల్డెన్ బ్యూటీ

Wed 15th Dec 2021 02:41 PM
janhvi kapoor,janhvi kapoor new photoshoot,bollywood beauty,janhvi kapoor latest pics  గోల్డ్ కలర్ డ్రెస్ లో గోల్డెన్ బ్యూటీ
Golden Beauty in Gold Color Dress గోల్డ్ కలర్ డ్రెస్ లో గోల్డెన్ బ్యూటీ
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో యంగ్ బ్యూటీస్ ఓ రేంజ్ లో అదరగొడుతున్నారు. ఒకప్పుడు దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రాలు వెకేషన్స్ లో బికినీ షోస్ చేసి ఫాన్స్ ని పడేస్తే.. యంగ్ హీరోయిన్స్ ఇప్పటినుండే.. తమ సోకులు, అంద చందాలను సోషల్ మీడియాలో చూపించేస్తున్నారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంగాంగ ప్రదర్శనతో జాన్వీ కపూర్.. సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మనీష్ మల్హోత్రా డిజైనర్ వేర్ నుండి.. అదిరిపోయే సారీస్ వరకు, అలాగే జిమ్ వెర్ లో ఫిట్ నెస్ డ్రెస్సులు నుండి బికినీ షో వరకు ఎక్కడా తగ్గదు.

తాజాగా గోల్డ్ కలర్ డ్రెస్ లో గోల్డెన్ బ్యూటీలా జాన్వీ కపూర్ అదరగొట్టేసింది. బాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే. అయినా అందాలు ఆరబోతలో 100 సినిమాల ఎక్సపీరియెన్స్ మాదిరి చేస్తుంది. స్కిన్ షో విషయంలో అస్సలు అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతుంది. అందుకే జాన్వీ కపూర్ అంగాంగ ప్రదర్శని వర్ణిస్తూ కుర్రాళ్లకు మతులు గతులు తప్పుతున్నాయి. మరి గోల్డ్ కలర్ డ్రెస్ లో గోల్డెన్ బ్యూటీలా మెరిసిపోతున్న జాన్వీ అందాలను మీరు ఓ లుక్కెయ్యండి. 

Golden Beauty in Gold Color Dress:

Janhvi Kapoor new photoshoot viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ