Advertisementt

ఎన్టీఆర్ ని అడ్డంగా ఇరికించిన మీడియా

Sat 11th Dec 2021 01:03 PM
dvv danayya,ntr,tarak,ap ticket price issue,rrr press meet  ఎన్టీఆర్ ని అడ్డంగా ఇరికించిన మీడియా
DVV Danayya and asked him if he's taking Tarak help to sort out the issue ఎన్టీఆర్ ని అడ్డంగా ఇరికించిన మీడియా
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఏపీ లో టికెట్ రేట్స్ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ తర్జన భర్జనలు పడుతుంది.. అంత తక్కువ టికెట్ ధరకి పెద్ద సినిమాలకి వర్కౌట్ అవ్వదని.. టాలీవుడ్ ఏకాభిప్రాయంతో ఉంది.. కానీ పెద్దలంతా కలిసి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ని కలిసేందుకు రెడీ అవ్వడం లేదు.. అలాంటి టైం లో పెద్ద సినిమాలు ప్రెస్ మీట్స్ జరిగే చోట ఏపీ టికెట్ రేట్స్ విషయంలో మేకర్స్ కి ఆ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ లో అయితే మీడియా మిత్రులు దానయ్యని టికెట్ రేట్స్ విషయం అడుగుతూనే తారక్ ని అడ్డంగా ఇరికించేశారు.

అంటే దానయ్య గారు మీరు ఎన్టీఆర్ తో చర్చించి మాట్లాడి.. ఎన్టీఆర్ కి ఎంతో ఆప్తులైన ఇద్దరు.. ఏపీ ప్రభుత్వంలో కీలక పదువుల్లో ఉన్నారు, మరి ఈ టికెట్ రేట్స్ విషయమై ఎన్టీఆర్ హెల్ప్ ఏమైనా తీసుకుంటారా అనగానే.. ఎన్టీఆర్ ఒక్కసారిగా దానయ్యని చూసాడు.. దానయ్య సమాధానం ఏమిటా అని.. దానయ్య కాస్త సర్దుకుని.. సినిమా టికెట్‌ ధరల విషయంపై ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. టికెట్ ధర అంటే తక్కువ ఉంటే.. ఖచ్చితంగా పెద్ద సినిమాలు నష్టపోతాయి. త్వరలోనే ఈ విషయం ఓ కొలిక్కి వస్తోందని భావిస్తున్నాం అని చెప్పారు.

DVV Danayya and asked him if he's taking Tarak help to sort out the issue:

DVV Danayya responds to AP Ticket price issue in RRR press meet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ