Advertisementt

వాటి కోసం వెయిటింగ్ అంటున్న పూజ హెగ్డే

Tue 07th Dec 2021 11:00 AM
pooja hegde,rrr movie,pushpa movie,allu arjun,ntr,ram charan,aravinda sametha,acharya movie,dj,ala vaikuntapuramulo  వాటి కోసం వెయిటింగ్ అంటున్న పూజ హెగ్డే
Pooja Hegde shares her feelings for RRR వాటి కోసం వెయిటింగ్ అంటున్న పూజ హెగ్డే
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ హవా మొదలైపోయింది. కరోనా ఫస్ట్ వేవ్, కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న పాన్ ఇండియా మూవీస్ పై ప్రేక్షకులే కాదు.. సెలబ్రిటీస్ కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. నిన్న డిసెంబర్ 6 న ఆర్.ఆర్.ఆర్ నుండి ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ పోస్టర్స్, అలాగే సాయంత్రానికి పుష్ప నుండి ట్రైలర్ రిలీజ్ చేసారు. దానితో పాన్ ఇండియా మూవీస్ తో సోషల్ మీడియాలో హడావిడి కనబడింది. డిసెంబర్ 17న రిలీజ్ కాబోయే పుష్ప పై, జనవరి 7న రిలీజ్ కాబోయే ఆర్.ఆర్.ఆర్ కోసం హీరోయిన్ పూజ హెగ్డే వెయిటింగ్ అంటుంది.

ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ పోస్టర్స్ చూసిన పూజ హెగ్డే, ఎన్టీఆర్ - చరణ్ ఇద్దరూ కూడా చాలా ఫెంటాస్టిక్ గా కనిపిస్తున్నారనీ, ఒకే స్క్రీన్ పై వాళ్లిద్దరినీ చూడటానికి తాను చాలా ఆత్రుతతో ఉన్నానని.. ట్వీట్ చేసింది. మరి ఎన్టీఆర్ తో అరవింద సమేత, రామ్ చరణ్ తో ఆచార్య మూవీస్ చేసింది పూజ. మరోపక్క అల్లు అర్జున్ తో డీజే, అదిరిపోయే అలా వైకుంఠపురములో నటించడంతో.. అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్ చూసి Killing ittt @alluarjun 👏🏼 all that swag in all those dialogues 🔥 👏🏼 Good luck to Sukumar Sir and the entire team 🙏🏻  special mention to @ThisIsDSP for the very intimating theme track 🤭🙌🏼 అంటూ పూజ హెగ్డే ట్వీట్ చెయ్యడం ఆసక్తికరంగా మారింది

Pooja Hegde shares her feelings for RRR:

Pooja Hegde couldn't wait for RRR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ