బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కిన అఖండ మూవీ నిజంగానే హ్యాట్రిక్ హిట్ అయ్యింది. అఖండ లో బాలయ్య నట విశ్వరూపానికి మాస్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నందమూరి ఫాన్స్ కి అయితే పూనకాలే అనేలా ఉంది. గురువారం రిలీజ్ అయిన అఖండ మూవీకి అదిరిపోయే ఓపెనింగ్స్ రాగా.. వర్కింగ్ డే శుక్రవారం కూడా అఖండ బాక్సాఫీసు పెరఫార్మెన్సు సూపర్.. ఇక వీకెండ్ లో శనివారం కూడా అఖండ మంచి కలెక్షన్స్ రాబట్టింది.
అఖండ 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మీ కోసం..
ఏరియా 3 కలెక్షన్స్ (కోట్లలో)
నైజాం - 9.16
సీడెడ్ - 7.78
ఉత్తరాంధ్ర - 2.87
ఈస్ట్ గోదావరి - 2.40
వెస్ట్ గోదావరి - 1.62
గుంటూరు - 2.71
కృష్ణా - 1.66
నెల్లూరు - 1.41
ఏపీ-తెలంగాణ డే 2 కలెక్షన్స్ - 29.25 కోట్లు 44.60 కోట్లు గ్రాస్
ఇతర ప్రాంతాలు - 2.60
ఓవర్సీస్ - 3.55
వరల్డ్ వైడ్ గ 3 డేస్ కలెక్షన్స్ - 35.40 కోట్లు షేర్, 56.90 కోట్లు గ్రాస్