శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు సోషల్ మీడియా క్వీన్.. వెండితెర మీద బ్లాస్ట్ అవ్వాల్సిన జాన్వీ కపూర్ అందాలు.. సోషల్ మీడియాలో బ్లాస్ట్ అవుతున్నాయి. జిమ్ వేర్ లోనే కాదు.. బికినీ అయినా.. బర్త్ డే పార్టీ అయినా.. ఎక్కడైనా అందాల ఆరబోతకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కానీ.. ఈ విషయంలో ఎక్కడా తగ్గదు. తండ్రితో ఉన్నా.. చెల్లి ఖుషి కపూర్ తో ఉన్నా.. అన్న అర్జున్ కపూర్ తో ఉన్నా.. జాన్వీ అందాలు ఆరబోత విషయంలో ప్రత్యేక శ్రద్ద పెడుతుంది. ఈమధ్యన సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్ గా ఉంటుంది.
తాజాగా జాన్వీ కపూర్ చీర కట్టుకున్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చీర లోని జాన్వీ కపూర్ చూపించాల్సిన అందాలని చక్కగా చూపించేసింది. లైట్ కలర్ సారీ లో జాన్వీ అందాలు ఎక్కడ అయితే హైలెట్ అవ్వాలో అక్కడ హైలెట్ అయ్యాయి. డీప్ నెక్ బ్లౌస్ తో జాన్వీ కపూరు సారీ లుక్ మాత్రం అదిరిపోయింది అనే చెప్పాలి.. జాన్వీ కపూర్ సారీ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి.