Advertisementt

బాలయ్య టాక్ షోలో మహేష్.. ప్రూఫ్ ఇదే

Sat 04th Dec 2021 09:45 PM
superstar mahesh babu,balakrishna,talk show,unstoppable,mahesh with nbk  బాలయ్య టాక్ షోలో మహేష్.. ప్రూఫ్ ఇదే
Superstar Mahesh Babu With Nandamuri Balakrishna బాలయ్య టాక్ షోలో మహేష్.. ప్రూఫ్ ఇదే
Advertisement
Ads by CJ

బాలకృష్ణ టాక్ షో లో సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ మాట వింటేనే మహేష్ అండ్ నందమూరి ఫాన్స్ కి పండగ చేసుకున్నారు. ఎన్టీఆర్  ఎవరు మీలో కోటీశ్వరులు షో లో గేమ్ అది.. ఎన్టీఆర్ తో కలిసి బుల్లితెర ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసిన మహేష్ బాబు మరోసారి ఆహా ఓటిటి బాలయ్య అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ అనగానే.. కొందరిలో ఈ న్యూస్ రూమర్ అనుకున్నారు. కానీ మహేష్ బాబు నిజంగా బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి గెస్ట్ గా వచ్చాడు.. డిసెంబర్ 4 న ఆ ఎపిసోడ్ షూట్ కూడా జరిగింది. ఇప్పుడు ఆ స్టేజ్ పై ఉన్న బాలయ్య, మహేష్ బాబు ఫొటోస్ సోషల్ మీడియాలో లీకైయ్యాయి.

బాలకృష్ణ చేతికి కట్టుతో కూడా బ్రహ్మానందం తో ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో లో యమా సందడి చేస్తూ ఆ చేతికి బెల్ట్ తోనే సందడి చేసారు. కానీ మహేష్ తో టాక్ షో లో బాలకృష్ణ చేతికి కట్టు కానీ బెల్ట్ కానీ లేదు. మహేష్ బాబు బ్లూ షర్ట్ తోనూ, బాలకృష్ణ కూడా స్టైలిష్ గా యంగ్ గా చెక్స్ షర్ట్ తోనూ కనిపిసితున్నారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోస్ లో.. ఇక ఆ స్టేజ్ పై సూపర్ స్టార్ మహేష్ తో బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలతో కామెడీ చేస్తారో అనే క్యూరియాసిటీతో ఈ షో ఎపిసోడ్ పై అంచనాలు, ఆత్రం పెరిగిపోతుంది. 

Superstar Mahesh Babu With Nandamuri Balakrishna:

Superstar Mahesh Babu Shoots For Balakrishna Talk Show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ