Advertisementt

ప్రభాస్ ప్రాజెక్ట్ కే అప్ డేట్ అదిరిపోలా..

Sat 04th Dec 2021 07:08 PM
nag ashwin,project k,deepika padukone,prabhas,amitab,nag ashwin prabhas combo  ప్రభాస్ ప్రాజెక్ట్ కే అప్ డేట్ అదిరిపోలా..
Deepika Padukone gears up for Prabhas Project K ప్రభాస్ ప్రాజెక్ట్ కే అప్ డేట్ అదిరిపోలా..
Advertisement
Ads by CJ

నాగ్ అశ్విన్ - ప్రభాస్ కలయికలో పాన్ వరల్డ్ మూవీ గా మొదలు కాబోతున్న ప్రాజెక్ట్ కె ని నాగ్ అశ్విన్ వాళ్ళు ఎప్పుడెప్పుడు మొదలు పెడతారా అని ప్రభాస్ ఫాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రాధేశ్యామ్ షూటింగ్ కంప్లీట్ చేసి.. ఆ సినిమా ప్రమోషన్స్ కి డేట్స్ ఇచ్చేసిన ప్రభాస్.. ముంబైలో ఏకధాటిగా ఆదిపురుష్ షూటింగ్ ముగించేసి షాకిచ్చాడు. ఇక తర్వాత సలార్ పాన్ ఇండియా ఫిలిం తో ప్రభాస్ బిజీ అనుకున్నారు. నాగ్ అశ్విన్ మూవీ  ప్రాజెక్ట్ కె ఇప్పుడప్పుడే పట్టాలెక్కే ఛాన్స్ లేదనుకున్నారు. 

కానీ ప్రభాస్ ఫాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ ఇస్తూ.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పదుకొనె ని ఆహ్వానిస్తూ అప్ డేట్ ఇచ్చేసారు. అంతేకాకుండా.. దీపికా పదుకొనె ముంబై నుండి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చింది.. దానితో ప్రభాస్ ఫాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక రెండు నెలల క్రితమే ప్రాజెక్ట్ కె ని అఫీషియల్ గా పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టిన నాగ్ అశ్విన్ ఈ సినిమాలో కీలక పాత్రధారి అమితాబ్ పై ట్రయిల్ షూట్ చేసారు. డిసెంబర్ 4 నుండి రెగ్యుల ర్ షూట్ ని స్టార్ట్ చేసి ప్రభాస్ ఫాన్స్ కి కిక్ ఇచ్చారు. 

Deepika Padukone gears up for Prabhas Project K:

Project K welcomes Deepika Padukone

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ