Advertisementt

ఈటీవి వదిలేసి, జీ లో ముగించేసి.. ఇప్పుడు

Sat 04th Dec 2021 10:58 AM
mega brother,nagababu,comedy stars,comedy show,mega brother nagababu  ఈటీవి వదిలేసి, జీ లో ముగించేసి.. ఇప్పుడు
Mega Brother Nagababu In Comedy Stars ఈటీవి వదిలేసి, జీ లో ముగించేసి.. ఇప్పుడు
Advertisement
Ads by CJ

జబర్దస్త్ జేడ్జ్ గా చాలా ఏళ్ళు పని చేసి.. క్రేజీ గా ఆస్తులు వెనకేసుకొని.. అర్ధాంతరంగా మల్లెమాల ప్రొడ్యూసర్స్ తో వచ్చిన విభేదాలతో.. జబర్దస్త్ ని డైరెక్ట్ చేస్తున్న దర్శకులని తీసుకుని పక్క ఛానల్ కి పోయి.. అక్కడ అదిరింది అంటూ కామెడీ షో చేసి.. అది వర్కౌట్ అవ్వక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని.. తన ఒపీనియన్స్ చెప్పుకుంటూ ఫ్రీ గా మారిన మెగా నటుడు నాగబాబు.. ఇప్పుడు మరో కామెడీ షో కి జేడ్జ్ గా వచ్చాడు.. జబర్దస్త్ లో బాగా ఎంజాయ్ చేసి.. క్రేజ్ సంపాదించిన నాగబాబు జీ ఛానల్ కి వెళ్లి అదిరింది షో కి జేడ్జ్ గా చేసాడు.. అది అక్కడ వర్కౌట్ అవ్వలేదు.

దానితో ఖాళీగా మారిన నాగబాబు ఇప్పడు స్టార్ మా ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ కి జేడ్జ్ గా వస్తున్నారు. శేఖర్ మాస్టర్, శ్రీదేవి జెడ్జెస్ గా మొదలైన కామెడీ స్టార్స్ లో.. ఇప్పుడు నాగబాబు జేడ్జ్ గా రావడం చూసిన వారు.. సర్ అని అందరూ అనగానే.. రావడం లేట్ అయినా.. రావడం మాత్రం పక్కా అంటూ బిల్డప్ ఇస్తున్నాడు బాబు. ఈటీవీలో జబర్దస్త్ వదిలేసి.. జీ ఛానల్ లో అదిరింది ముగించేసి.. స్టార్ మా లో కామెడీ స్టార్ లో తేలిన నాగబాబు పై ఇప్పుడు నెటిజెన్స్ కూడా కామెడీ చేసేస్తున్నారు. 

Mega Brother Nagababu In Comedy Stars:

 Mega Brother Nagababu In Comedy Stars Comedy Show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ