Advertisementt

పుష్ప స్పెషల్: సమంత బ్యాక్ లుక్ అదిరింది

Tue 30th Nov 2021 05:08 PM
pushpa the rise,samantha,sizzling song,allu arjun,samantha special song,pushpa movie,sukumar  పుష్ప స్పెషల్: సమంత బ్యాక్ లుక్ అదిరింది
Pushpa The Rise teases with the sizzling song of the year పుష్ప స్పెషల్: సమంత బ్యాక్ లుక్ అదిరింది
Advertisement
Ads by CJ

నాగ చైతన్య తో విడాకుల తర్వాత విపరీతంగా పాపులర్ అయిన సమంత తో పాన్ ఇండియా మూవీ పుష్ప లో సుకుమార్ ఐటెం సాంగ్ చేయించబోతున్నాడనే న్యూస్ కి అల్లు అర్జున్ ఫాన్స్ మత్రమేకాదు అందరూ ఎంతో ఆసక్తిగా ఫీలయ్యారు. అందరి అటెంక్షన్ ప్రస్తుతం ఆ సాంగ్ మీదే.. పాన్ ఇండియా లెవల్లో సమంత ఐటెం సాంగ్ లో అది ఫస్ట్ టైం అనేసరికి అందరిలో క్యూరియాసిటీ మొదలైపోయింది. సుక్కు - దేవిశ్రీ ఐటెం నెంబర్లు ఏ రేంజ్ లో ఉంటాయో.. అందరికి తెలుసు. మరి ఈ సమంత సాంగ్ ఎలా ఉండబోతుంది, అల్లు అర్జున్ సమంత మాస్ స్టెప్స్ ఎలా ఉంటాయో అనే ఆలోచనలతో ఫాన్స్ కి నిద్ర పట్టటడం లేదు.

సమంత చైతు తో డివోర్స్ తర్వాత షూటింగ్ కి హాజరైంది.. పుష్ప స్పెషల్ సాంగ్ కోసమే. తాజాగా పుష్ప మేకర్స్ సమంత- అల్లు అర్జున్ కాంబోలో ఈ రోజే పుష్ప స్పెషల్ మొదలైనట్టుగా, భారీ సెట్ లో ఈ సాంగ్ చిత్రీకరణ చేపట్టినట్టుగా అప్ డేట్ ఇవ్వడమే కాదు.. సమంత స్పెషల్ నెంబర్ లో ఆడబోయే బ్యాక్ లుక్ ని పరిచయం చేసారు. సమంత ఆ బ్యాక్ లుక్ లో అదరగొట్టేసింది అనే చెప్పాలి. A Rocking Number with Icon Star @alluarjun & @Samanthaprabhu2 being shot in a gigantic set 🔥 Get ready to witness the Sizzling Song of The Year soon💥అంటూ అప్ డేట్ ఇవ్వడంతో.. అల్లు అర్జున్ ఫాన్స్ ఫుల్ ఖుషి లో పండగ చేసుకుంటున్నారు. 

Pushpa The Rise teases with the sizzling song of the year:

Pushpa The Rise: Samantha sizzling song of the year to be out soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ