Advertisementt

ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్లకు పితృవియోగం

Sun 28th Nov 2021 10:10 AM
srinu vaitla,father passes away,tollywood celebrities,dhee sequel,manchu vishnu,dhee ante dhee  ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్లకు పితృవియోగం
Srinu Vaitla father passes away ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్లకు పితృవియోగం
Advertisement

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్లకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు (83) ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో నివసిస్తున్న కృష్ణారావు గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణారావు మృతితో శ్రీనువైట్ల కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు శ్రీనువైట్లకు ఫోన్‌ చేసి సంతాపం తెలిపారు. కృష్ణారావుకు శ్రీను వైట్లతో పాటు ఒక కుమార్తె ఉన్నారు

Srinu Vaitla father passes away:

Srinu Vaitla suffers a personal loss

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement