Advertisementt

ప్రియుడితో కలిసి శృతి హాసన్ భయపెట్టేసింది

Fri 26th Nov 2021 11:35 PM
shruti haasan,boyfriend,sister akshara haasan,shruti haasan salaar,santanu,akshara haasan  ప్రియుడితో కలిసి శృతి హాసన్ భయపెట్టేసింది
Shruti Haasan with Boyfriend and Sister scare us ప్రియుడితో కలిసి శృతి హాసన్ భయపెట్టేసింది
Advertisement
Ads by CJ

శృతి హాసన్ సినిమాలతో బిజీ అవడమే కాదు.. తన బాయ్ ఫ్రెండ్ శాంతను తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. తిరగడమే కాదు.. తన బాయ్ ఫ్రెండ్ తో ఎక్కడ తిరిగినా ఏం చేసినా.. వాటిని పిక్స్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న శృతి హాసన్ ఈ ఏడాది తెలుగులో క్రాక్, వకీల్ సాబ్ సినిమాలతో హిట్స్ కొట్టేసింది. దెబ్బకి పాన్ ఇండియా మూవీ సలార్ లో ప్రభాస్ తో రొమాన్స్ చేస్తుంది. అంతేకాకుండా.. సీనియర్ హీరో బాలకృష్ణ తో NBK107 లో నటిస్తుంది. సోషల్ మీడియాలో యమా యాక్టీవ్ గా మారింది.

సూపర్ మార్కెట్ కి వెళ్లినా, వెకేషన్స్ ఎంజాయ్ చేసినా, బెడ్ రూమ్ లో ఉన్నా.. కిచెన్ లో ఉన్నా.. ఇలా ఎప్పటికప్పుడు తన ఫొటోస్ ని మాత్రమే కాదు ప్రియుడు ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా చెల్లి శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతను తో కలిసి శృతి హాసన్ భయపెట్టింది. బెడ్ రూమ్ లో అక్షర హాసన్, శృతి హాసన్ వెక్కిరిస్తుంటే.. వెనుకగా శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ శాంతను ఉన్న ఫొటోస్ ని Just my fav humans 🖤💕🧿 @aksharaa.haasan @santanu_hazarika_art అంటూ షేర్ చెయ్యగా.. అవి కాస్తా వైరల్ అయ్యాయి.. వాటిని చూసిన నెటిజెన్స్ శృతి హాసన్ భయపెట్టేసిందిగా అంటున్నారు. 

Shruti Haasan with Boyfriend and Sister scare us:

Shruti Haasan with Boyfriend and Sister Akshara Haasan picture goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ