Advertisementt

గ్లామర్ కాదు అంతకుమించి అంటున్న సమంత

Fri 26th Nov 2021 12:28 PM
samantha,international film,hollywood movie,arrangements of love,play bisexual tamil woman  గ్లామర్ కాదు అంతకుమించి అంటున్న సమంత
Samantha announces her first GLOBAL film గ్లామర్ కాదు అంతకుమించి అంటున్న సమంత
Advertisement
Ads by CJ

అక్కినేని కాంపౌండ్ నుండి బయటికి వచ్చిన సమంత కి  చేతినిండా ఆఫర్స్.. బిజీబిజీగా కళకళలాడుతుంది. చైతు తో డివోర్స్ మేటర్ ఓ రెండు నెలలు నడిచినా.. ఆ విషయంలో బాగా ఫీలయినా.. మళ్ళీ సమంత మాములు అమ్మాయిలా, హీరోయిన్ గా మారిపోయి.. కెరీర్ ని పరుగులు పెట్టిస్తుంది. దసరా పండగకి రెండు సినిమాలు ప్రకటించిన సమంత.. ఫ్యామిలీ మ్యాన్ 2 కి గాను పలు అవార్డ్స్ సొంతం చేసుకుంది.. గ్లామర్ గర్ల్ కాస్తా ఫ్యామిలీ మ్యాన్ 2 తో బోల్డ్ గా మారిన సమంత ఇకపై మరింత బోల్డ్ కేరెక్టర్స్ కి సై అనడమే కాదు.. ఏకంగా హాలీవుడ్ ఫిలిం ని ఓకె చేసి ప్రకటించేసింది. హాలీవుడ్ అంటే ఎలా ఉంటుందో అందరికి తెలుసు. 

సమంత కెరీర్ లో బిగ్గెస్ట్ ఆఫర్ తో తోటి హీరోయిన్స్ కి షాకిచ్చేసింది. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్‌ ఫిలిప్‌ జాన్‌ తెరకెక్కించనున్న ఇంగ్లిష్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌ లో సమంత అను అనే కీలక పాత్రలో బోల్డ్ గా నటించనుంది. తనకి హాలీవుడ్ ఫిలిం లో అవకాశం రావడంతో ఎగ్జైట్ అయిన సమంత.. సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.  కొత్త ప్రపంచం అంటూ సమంత ట్వీట్ చేసింది. 2009లో తొలిసారి ఏ మాయ చేసావే సినిమా కోసం ఆడిషన్స్ లో పాల్గొన్నా.. మళ్ళీ ఇన్నాళ్ళకి అంటే 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆడిషన్స్ లో పాల్గొంటుంటే ఏదో ఆందోళన. అరెంజ్‌మెట్స్‌ ఆఫ్‌ లవ్‌ లో భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నా. అను పాత్ర కోసం నన్ను ఎంచుకున్నందుకు ఫిలిప్ జాన్ కు కృతజ్ఞతలు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సునీత తాటి, గురు ఫిల్మ్స్ కు ధన్యవాదాలు. ఈ జర్నీ చేయడానికి ఎదురుచూస్తున్నా అంటూ సమంత ట్వీట్ చేసింది. మరి గ్లామర్ సమంత కాస్తా ఇప్పుడు బోల్డ్ సమంత గా మరిపోనుం

Samantha announces her first GLOBAL film:

Samantha signs an International Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ