Advertisementt

బిగ్ బాస్ 5: సిరి మామ్ సీరియస్, షణ్ముఖ్ స్టన్

Thu 25th Nov 2021 12:45 PM
bigg boss telugu 5,bigg boss,siri mother,shocking comments,siri and shanmukh,siri,shanmukh  బిగ్ బాస్ 5: సిరి మామ్ సీరియస్, షణ్ముఖ్ స్టన్
Bigg Boss 5: Siri Mom Shocking comments బిగ్ బాస్ 5: సిరి మామ్ సీరియస్, షణ్ముఖ్ స్టన్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. నిన్నటివరకు గొడవలు పడిన కంటెస్టెంట్స్ మధ్యన ప్రేమానురాగాలు మొదలైపోయాయి. ప్రస్తుతం హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు సర్ ప్రైజ్ చేస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే కాజల్ భర్త, కూతురు హౌస్ లోకి రాగా.. కాజల్ భర్తని ముద్దులతో ముంచెత్తింది. ఇక శ్రీరామ్ చంద్ర సిస్టర్ వచ్చినట్టుగా చూపెట్టిన బిగ్ బాస్ కి షణ్ముఖ్ విన్నపాలు చేసుకున్నాడు. తన ఫ్యామిలీ నుండి ఎవరు వస్తున్నారో చెప్పమని, తాను ఉండలేకపోతున్నట్టుగా చెప్పుకొచ్చాడు. 

ఇక ఈ రోజు ఎపిసోడ్ లో మానస్ మదర్ వచ్చారు. మానస్ తో కాకుండా ఆమె ఎక్కువగా శ్రీరామ్ నే పొగిడేసింది. ఎల్లో ఎల్లో మ్యాచింగ్ అంటూ శ్రీరామ్ కి చెప్పిన మానస్ మదర్.. కాజల్ నీకు వంట రాదుగా అంటూ ఆట పట్టించారు. ఇక సన్నీ.. ఆంటీ మీరు రెండు రోజులు హౌస్ లో ఉండండి అనగానే.. నన్ను ఆంటీ అంటారా అంటూ అలిగింది. మానస్ మదర్ మాత్రం బిగ్ బాస్ హౌస్ లో చాలా సందడి చేసింది. తర్వాత సిరి మామ్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి సిరి కి సర్ ప్రైజ్ ఇవ్వడమే కాదు షాక్ కూడా ఇచ్చింది. నువ్వు చాలా బాగా ఆడుతున్నావ్ కానీ షణ్ముఖ్ ని హాగ్ చేసుకోవడం నచ్చలేదు, షణ్ముఖ్ హెల్ప్ చేస్తున్నాడు.. కానీ హాగ్ చేసుకుని దగ్గరవడం నాకు నచ్చలేదు అంటూ మొహమాటం లేకుండా ఆమె అందరి ముందు షాకివ్వగా.. షణ్ముఖ్ స్టన్ అయ్యాడు. 

మరి సిరి మదర్ కి మాత్రమే కాదు.. సిరి - షణ్ముఖ్ లు హాగ్ చేసుకోవడం బిగ్ బాస్ బయట కూడా ఎవరికీ నచ్చడం లేదు. 

Bigg Boss 5: Siri Mom Shocking comments :

Bigg Boss Telugu 5: Siri mother shocking comments on Siri and Shanmukh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ