Advertisementt

బిగ్ బాస్ 5: సీజన్ 5 చివరి కెప్టెన్ అతనే

Wed 24th Nov 2021 10:46 AM
bigg boss,bigg boss telugu,shanmukh,siri  బిగ్ బాస్ 5: సీజన్ 5 చివరి కెప్టెన్ అతనే
Bigg Boss 5: He was the last captain of Season 5 బిగ్ బాస్ 5: సీజన్ 5 చివరి కెప్టెన్ అతనే
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ హౌస్ లో చివరి కెప్టెన్సీ టాస్క్ గందర గోళంగా మారింది. సిరి సన్నీకి ఛాన్స్ ఇవ్వకుండా రవికి ఇవ్వడంతో.. సన్నీ అలిగాడు. తర్వాత ప్రియాంక శ్రీరామ్ కి ఛాన్స్ ఇవ్వకుండా షణ్ముఖ్ కి ఇచ్చింది. అలాగే శ్రీరామ్ కాజల్ రవి లలో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలి అంటే వాదించి వాదించి కాజల్ సరైన సమాధానం చెప్పలేదని రవికి ఇచ్చేసాడు. దానితో కాజల్ హార్ట్ అయ్యింది. శ్రీరామ్ చంద్ర ని ఏకి పడేసింది. ఏడ్చింది. గందర గోళం చేసింది. శ్రీరామ్ సారి చెప్పాల్సి వచ్చింది. ఇక నియంత సింహాసనం  మీద సిరి, ప్రియాంకలు కూర్చోగా మానస్ ప్రియాంకనే కూర్చుంది అనేసరికి సిరి ఏడ్చుకుంటూ ప్రియాంకని విన్ చెయ్యాలనుంటే చెయ్యండి అని రచ్చ చేసింది.

దానితో ప్రియాంక కూడా ఏడ్చినట్లుగా ఈ రోజు ఎపిసోడ్ ప్రోమోలో చూపించారు. ప్రియాంకని కాజల్, సన్నీ, మానస్ లు ఓదార్చడానికి ట్రై చేసినా ఆమె ఏడుస్తూనే ఉంది. అయితే ఏ ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో అన్ని టాస్క్ ల్లో పెరఫార్మెన్స్ చేసి.. చివరికి ఇద్దరిని ఎన్నుకొనే సందర్భంలో ఫైనల్ గా మరోసారి కెప్టెన్ గా షణ్ముఖ్ అయినట్లుగా.. అంటే బిగ్ బాస్ సీజన్ చివరి కెప్టెన్ గా షణ్ముఖ్ అయినట్లుగా బిగ్ బాస్ లీకులు చెబుతున్నాయి. మరి బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ చివరి కెప్టెన్ షన్ను నా.. కదా.. అనేది ఈ రోజు రాత్రి ఎపిసోడ్ కి తేలిపోతుంది. 

Bigg Boss 5: He was the last captain of Season 5:

Meet Last Captain of Bigg Boss Telugu Season 5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ