Advertisementt

RC15 కి దిల్ రాజు దిమ్మతిరిగే డీల్

Tue 23rd Nov 2021 07:07 AM
rc15,dil raju,ram charan,shankar,rc15 business,zee studious fancy deal  RC15 కి దిల్ రాజు దిమ్మతిరిగే డీల్
Dil Raju sold out RC15 to Zee studios for fancy deal RC15 కి దిల్ రాజు దిమ్మతిరిగే డీల్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ - దిల్ రాజు కాంబోలో RC15 భారీ అంచనాల నడుమ భారీగా అక్టోబర్ 8 న మొదలై .. వెంటనే రెగ్యులర్ షూట్ కి వెళ్ళిపోయింది. గత నెలలోనే పూణే లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన శంకర్ .. ఇప్పుడు రామ్ చరణ్ తో సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణతో బిజీగా వున్నారు. అయితే శంకర్ ఈ సినిమాకి దిల్ రాజు చేతే విపరీతంగా బడ్జెట్ పెట్టిస్తున్నారని, శంకర్ తో సినిమా అంటే నిర్మాతల్లో లెక్కలు ఊహకందని రేంజ్ లో ఉంటాయి.. అలానే ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం కోట్లకి కోట్లు, ఓ సాంగ్ సెట్ కి కోట్లకి కోట్లు శంకర్ దిల్ రాజు చేత ఖర్చుపెట్టించడంటంతో.. దిల్ రాజు కాస్త టెంక్షన్ లోనే ఉన్నాడని.. అయితే దిల్ రాజు టెంక్షన్ పోయేలా ఓ బడా నిర్మాణ సంస్థ.. RC15 కి దిమ్మతిరిగే బిజినెస్ డీల్ దిల్ రాజు ముందు పెట్టింది అనే టాక్ నడుస్తుంది.

ఆ బడా నిర్మాణ సంస్థ ఇచ్చిన డీల్ కి దిల్ రాజు కూడా RC15 ని అమ్మేసేలా ఉన్నారని అంటున్నారు. ఆ నిర్మాణ సంస్థ మరేదో కాదు.. జీ స్టూడియోస్ వారు RC15 సినిమా మూడు భాషల రిలీజ్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కులను కూడా రౌండ్ ఫిగర్ నెంబర్ తో సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు సినిమా మొత్తం దాదాపు 350 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. అది కూడా సింగిల్ పేమెంట్ దిల్ రాజుకి ఇవ్వనున్నట్టుగా సోషల్ మీడియాలో కథాకథలుగా ప్రచారంలోకి వచ్చింది. దిల్ రాజు ఇప్పటికే హిందీ వారితో పరిచయాలు చేసుకున్నా.. సినిమాని భారీ స్థాయిలో విడుదల చేసి.. రిస్క్ తీసుకోకూడదనే ఆలోచనలో ఈ డీల్ కి ఓకె చెప్పేసినట్లుగా టాక్ నడుస్తుంది.

Dil Raju sold out RC15 to Zee studios for fancy deal:

RC15 craze is not normal .. Business is complete with fancy deal

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ