Advertisementt

రాశి అలా.. సమంత ఇలా

Mon 22nd Nov 2021 08:15 PM
rashi,raashi khanna,samantha,heroine glamour looks,raashi khanna and samantha  రాశి అలా.. సమంత ఇలా
Raashi is like that, Samantha is like this రాశి అలా.. సమంత ఇలా
Advertisement
Ads by CJ

ఒకప్పటి బబ్లీ గర్ల్ రాశి ఖన్నా ఇప్పుడు నాజూగ్గా తయారవడమే కాదు.. పాప బాలీవుడ్ లో జెండా పాతడానికి కష్టాలు పడుతుంది. తెలుగులో నాగ చైతన్యతో తో థాంక్యూ మూవీ చేసిన రాశి ఖన్నా తమిళంలోనూ జోరు చూపిస్తుంది. ప్రస్తుతం, బాలీవుడ్ లో వెబ్ సీరీస్ తోనూ, అలాగే మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ తో బిజీ కాబోతున్న రాశి ఖన్నా గోవా ఫిలిం ఫెస్టివల్ లో మెరిసింది. చక్కటి డ్రెస్ తో నాజూగ్గా, గ్లామర్ గా రెడ్ డ్రెస్ లో అదరగొట్టేసింది. సన్నబడినా ఫేస్ లో గ్లో తగ్గకుండా.. వర్కౌట్స్ చేసిన రాశి ఖన్నా.. బరువు తగ్గాకే బాగా బిజీ అయ్యింది.. ప్రస్తుతం సోషల్ మీడియాలొ షెర్ చేసిన పిక్స్ వైరల్ అయ్యాయి.

ఇక ఫ్యామిలీ మ్యాన్ 2 తో బాలీవుడ్ లో బోల్డ్ గా సత్తా చాటిన సమంత గోవా ఫిలిం ఫెస్టివల్ లో అద్భుతమైన డ్రెస్ లో.. పిచ్చెక్కించే గ్లామర్ తో ఇరగదీసింది. చైతూ తో విడాకులయ్యాక పబ్లిక్ గా ఓ ఈవెంట్ కి హాజరైన సమంత మునుపుటిలా నవ్వుతూ నవ్విస్తూ యాక్టీవ్ గా కనిపించడమే కాదు.. గ్లామర్ గా రెచ్చిపోయింది. విడాకుల తర్వాత మనీ సంపాదించడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్న సమంత బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేయడానికి రెడీ అంటూ సిగ్నల్స్ ఇచ్చేసింది. గోవా ఫిలిం ఫెస్టివల్ లో సమంత వేసుకున్న గ్లామర్ రెడ్ డ్రెస్ గురించిన ముచ్చట్లే సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి మీరు సమంత - రాశి ఖన్నాల పిక్ ని ఓ లుక్కెయ్యండి.

Raashi is like that, Samantha is like this :

Raashi Khanna - Samantha new glamour looks goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ