Advertisementt

బిగ్ బాస్ 5: సన్ డే ఫండే కానీ..

Sun 21st Nov 2021 02:22 PM
bigg boss telugu 5,bigg boss,sunday funday,bigg boss new promo viral,sunny,anchor ravi,siri,manas,priyanka  బిగ్ బాస్ 5: సన్ డే ఫండే కానీ..
Bigg Boss 5: Sunday Funday Promo బిగ్ బాస్ 5: సన్ డే ఫండే కానీ..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ లో సండే ఫండ్ డే నే కాదు.. ఈ రోజు ఎలిమినేషన్ కూడా ఉంటుంది.. ఈ మాటన్నది ఎవరో కాదు.. బిగ్ బాస్ హోస్ట్ కింగ్ నాగార్జున. బిగ్ బాస్ సీజన్ 5 11 వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో.. అనేది శనివారమే లీకుల ద్వారా బయటికి వచ్చేసింది. ఇక శనివారం ఎపిసోడ్ లో రిలేషన్ షిప్ ఫై షణ్ముఖ్ ఇంకా సిరీలకి కన్ఫెషన్ రూమ్ కి పిలిచి క్లాస్ పీకిన నాగార్జున, అని నువ్వెందుకు అలా అరుస్తున్నావ్ అంటూ నాగార్జున అని మాస్టర్ కి కూడా ఫుల్ క్లాస్ ఇచ్చాడు. ఇక ప్రియాంక విషయంలో మానస్ కి కొన్ని సూచనలు చేసిన నాగార్జున యాంకర్ రవిని బకరాని చేసిన శ్రీరామ్ చంద్రని తెగ మెచ్చుకున్నాడు. 

ఇక ఈ రోజు సండే ఫండే అంటూ హౌస్ మేట్స్ ని ఆటపట్టించిన నాగార్జున ఒక్కొక్కరిని లేపి.. ఒకరి మీద ఒకరి అభిప్రాయాలను రాసిన లెటర్స్ చదివారు. అందులో షణ్ముఖ్ ని లేపి.. ఫిజికల్ టాస్క్ అనగానే సన్నీ వంక చూస్తావ్.. సన్నీ మరీ అంత వైల్డ్ ఆ అన్నాడు నాగ్. ఇక మానస్ ప్రియాంక తో నీ ఫ్యూచర్ రిలేషన్ ఎలా ఉంటుంది.. అనగానే ఫ్రెండ్స్ లా ఉంటాము అన్నాడు మానస్.. ఏం సన్నీ నీకు సమాధానం దొరికిందా అని నాగ్ అనగానే.. సర్ నా పేరు తియ్యకండి సర్ అన్నాడు సన్నీ. ప్రియాంక మానస్ నుండి ఏం ఎక్సపెక్ట్ చేస్తున్నావ్ అని ప్రియాంకని అడగ్గానే సర్ ఎవరడిగారు అనగానే మానస్ అదిగాడు అని నాగ్ చెప్పాడు. తర్వాత వంట చేసేటప్పుడు, టాస్క్ అప్పుడే బుర్ర వాడతావ్ అట అని మాస్టర్ అనగానే సర్ ఇది రవి రాశాడా అని రవి ని కొడుతోంది అని మాస్టర్. రవి నువ్వు ఇంటి సబ్యులని వాడుకుని ఆడతావ్ అనగానే.. అందుకేగా సర్.. వాడుకోవడానికే కదా హౌస్ మేట్స్ ఉంది అన్నాడు రవి.. మరి సండే ఫండే మాత్రమే కాదు.. ఈరోజు నాగ్ చెప్పినట్టు అని మాస్టర్ ఎలిమినేషన్ డే కూడా.

Bigg Boss 5: Sunday Funday Promo :

Bigg Boss Telugu 5: Sunday Funday new promo viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ