యుఎస్ లో ఛిల్ అవుతున్న లైగర్ గర్ల్స్

పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో క్రేజీ మూవీ గా తెరకెక్కుతున్న లైగర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం యుఎస్ లో జరుగుతుంది. రీసెంట్ గానే అమెరికా షెడ్యూల్ మొదలు పెట్టి.. ఈ షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ - లెజెండ్ మైక్ టైసన్ లు బాక్సింగ్ రింగ్ లో తలపడబోతున్నారంటూ ఓ పిక్ తో టీం అప్ డేట్ ఇచ్చింది. అయితే లైగర్ వన్ అఫ్ ద నిర్మాత ఛార్మి, ఇంకా విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే లు.. ఓ పిక్ కి ఫోజు ఇవ్వడమే కాదు.. Sunshine girl @ananyapandayy అంటూ ఛార్మి ఆ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

ఛార్మి ఇంకా అన్య పాండే లు ఛిల్ అవుతున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఆ పిక్ చూసి నెటిజెన్స్ లైగర్ గర్ల్స్.. మీరు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే క్యూట్ గా స్వీట్ గా ఫొటోలకి ఫోజులిచ్చారు. ఇక లైగర్ షూటింగ్ చిత్రీకరణ యుఎస్ లో ఫుల్ స్వింగ్ లో సాగుతుంది.. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే.. లైగర్ థియేటర్స్ లోకి దిగే టైం ఫిక్స్ చేస్తారు. ఇంకా ఈ సినిమాలో రమ్యకృష్ణ, సునీల్ శెట్టి లు కీ రోల్స్ పోషిస్తున్నారు. 

Charmi and Ananya Pandey pics viral

Liger girls chilling in the US
liger movie
charmme
charmi
ananya pandey
legend
vijay devarakonda
puri jagannadh