Advertisementt

బోరింగ్ వీకెండ్

Tue 16th Nov 2021 01:15 PM
raja vikramarka,karthikeya,pushpaka vimanam,anand deverakonda,kurup,dulquer salman  బోరింగ్ వీకెండ్
Boring weekend in Theaters బోరింగ్ వీకెండ్
Advertisement
Ads by CJ

గత ఫ్రైడే ఎప్పటిలాగే థియేటర్స్ దగ్గర కొత్త సినిమాల రిలీజ్ జాతర కనిపించింది. భారీ ప్రమోషన్స్ తో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం మూవీ, అలాగే కార్తికేయ నటించిన రాజా విక్రమార్క మూవీస్ తో పాటుగా.. ఇంకా ఒకటి రెండు సినిమాలు, మలయాళం నుండి పాన్ ఇండియా లెవల్లో దుల్కర్ సల్మాన్ నటించిన కురుప్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. అయితే పుష్పక విమానం మూవీ కి యావరేజ్ టాక్ రాగా.. రాజా విక్రమార్క మూవీ సో సో టాక్ కూడా రాలేదు. ఇక మిగతా సినిమాలు సోదిలోకి లేకుండా పోయాయి. అయితే మలయాళం నుండి పలు భాషల్లో రిలీజ్ అయిన కురుప్ మాత్రం తెలుగు సినిమాలను పడుకోబెట్టేసింది.

దుల్కర్ కురుప్ సినిమా తెలుగులో పుష్పక విమానం, రాజా విక్రమార్క సినిమాలకన్నా బెటర్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. కానీ పుష్పక విమానం, రాజా విక్రమార్క మాత్రం బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోయాయాయి. దానితో మూవీ లవర్స్ అంతా.. బోరింగ్ వీకెండ్ అంటున్నారు. మరి వచ్చే వారం అయినా ఇంట్రెస్టింగ్ మూవీస్ ఎమన్నా థియేటర్స్ దగ్గర సందడి చేస్తాయా అనేది డౌట్.. ఎందుకంటే ఈవారం కూడా చిన్నా చితక సినిమాల హడావిడి మాత్రమే కనిపిస్తుంది తప్ప పెద్ద అలాగే ఆసక్తి ఉన్న సినిమాలేవీ కనిపించడం లేదు. 

Boring weekend in Theaters:

Boring Friday in Boxoffice 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ