బాలీవుడ్ లో ఈమధ్యన గ్లామర్ ఫోటో షూట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తున్న కుర్ర హీరోయిన్ జాన్వీ కపూర్.. లేటెస్ట్ ఫొటోస్ తో సోషల్ మీడియాని ఊపేస్తోంది. వెకేషన్స్ అంటూ.. చెల్లితో కలిసి గ్లామర్ షో చెయ్యడం, అలాగే ఫెస్టివల్స్ కి సారీస్ తో సందడి చేస్తున్న జాన్వీ కపూర్.. ఈ మధ్యన సోషల్ మీడియా క్వీన్ గా మారిపోయింది. ఒకప్పుడు జస్ట్ జిమ్ డ్రెస్సులతోనే కవ్వించే కన్వీ కపూర్ ఇప్పుడు.. బికినీస్, క్లివేజ్ షోస్ అంటూ యూత్ కి మెంటలెక్కిస్తుంది. ఇక మనీష్ మల్హోత్రా డిజైనర్ వేర్స్ లో మెరిసే జాన్వీ కపూర్... మనీష్ మల్హోత్రా డ్రెస్సునుల్లో దేవా కన్యల కనిపిస్తుంది.
తాజాగా హలో మ్యాగజైన్ కోసం జాన్వీ కపూర్ మనీష్ మల్హోత్రా డిజైనర్ వేర్ లెహంగా లో హొయలు పోయింది. బ్యాగ్రౌండ్ లైటింగ్స్ తో.. డ్రెస్ సిల్వర్ కలర్ వర్క్ తో నిండిపోయిన.. లెహంగా లో జాన్వీ కపూర్ ని అలా చూస్తే దివి నుండి భువికి దిగివచ్చిన దేవ కన్యలా ఉంది అంటారు.. మరి హలో మ్యాగజైన్ కవర్ పేజీ మీద మెరిసిన జాన్వీ అందాలను మీరూ ఓ లుక్కెయ్యండి.