Advertisementt

బిగ్ బాస్ 5: టైటిల్ పోరు వారిద్దరి మధ్యే

Sun 14th Nov 2021 08:55 PM
bigg boss telugu 5,bigg boss,sriram chanrda,shanmukh jashwanth  బిగ్ బాస్ 5: టైటిల్ పోరు వారిద్దరి మధ్యే
Bigg Boss 5: The title fight is between the two of them బిగ్ బాస్ 5: టైటిల్ పోరు వారిద్దరి మధ్యే
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ 5 పదవ వారం పూర్తి చేసుకుంది.. ఈ వారం ఆరోగ్య రీత్యా జెస్సి హౌస్ నుండి బయటికి వెళుతూ హౌస్ మేట్స్ కి బై బై చెప్పాడు. ఇక వచ్చే వారం తొమ్మిదిమంది సభ్యులు ఇంట్లో ఉంటారు. ఇందులో టాప్ 5 కి వెళ్ళేది సన్నీ, శ్రీరామ్ చంద్ర, రవి, సిరి, షణ్ముఖ్ అంటూ సోషల్ మీడియాలో సర్వే లు మొదలైపోయాయి. అయితే ఆ టాప్ లో ఉన్నవాళ్ళలో టైటిల్ పోరు ఇద్దరి మధ్యలోనే ఉండబోతుంది. ఆ ఇద్దరూ ఎవరంటే.. సోషల్ మీడియాలో విపరీతమైన  ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్. షణ్ముఖ్ హౌస్ లో గత రెండు వారాల ముందు వరకు గేమ్ ఆడకపోయినా.. నామినేషన్స్ లో ఉన్నా ఎలిమినేట్ కాకపోవడానికి కారణం అతనికున్న ఫ్యాన్ ఫాలోయింగ్. ఆ ఫ్యానిజమే అతన్ని టైటిల్ ఫెవరెట్ చేసింది.. దానిని బట్టే ఫైనల్ పోరులో షణ్ముఖ్ ఉంటాడని అంటున్నారు.

మరోపక్క సింగర్ శ్రీరామ చంద్ర కి సెలబ్రిటీస్ సపోర్ట్ పెరుగుతుంది. సోను సూద్.. బిగ్ బాస్ విన్నర్ శ్రీరామ్ చంద్రే అని.. తన సపోర్ట్ శ్రీరామ్ చంద్రకే అని చెప్పాడు. హౌస్ లో ఈమధ్యన గొడవలకి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ గేమ్ మీద ఫోకస్ పెట్టిన శ్రీరామ్ చంద్రకి మరో ఊహించని సపోర్ట్ దొరికింది. అది టీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్.. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ శ్రీరామ్ చంద్ర అని చెప్పడంతో.. ఇప్పుడు సోషల్ మీడియాలో శ్రీరామ్ చంద్రకి సపోర్ట్ పెరుగుతుంది. సో సీజన్ 5 టైటిల్ పోరు షణ్ముఖ్ అండ్ శ్రీరామ్ మధ్యలోనే ఉండబోతుంది అంటున్నారు.

Bigg Boss 5: The title fight is between the two of them:

Bigg Boss Telugu 5: Sriram Chanrda vs Shanmukh Jashwanth

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ