Advertisementt

పిక్ టాక్: మాల్దీవుల్లో లో పూజ సోయగం

Sun 14th Nov 2021 10:12 AM
pooja hegde,maldives,pooja hegde jets off to maldives,radhesyam actress,ssmb heroine,pooja hegde latest pic  పిక్ టాక్: మాల్దీవుల్లో లో పూజ సోయగం
Pic Talk: Pooja Hegde in vacation Mode పిక్ టాక్: మాల్దీవుల్లో లో పూజ సోయగం
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా హీరోయిన్, గ్లామర్ గర్ల్, టాప్ హీరోయిన్ పూజ హెగ్డే హవా టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లోను మొదలయ్యింది. తెలుగులో టాప్ హీరోయిన్ స్థానాన్ని ఎంజాయ్ చేస్తున్న పూజ హెగ్డే రీసెంట్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో హిట్ కొట్టింది. అఖిల్ కెరీర్ ని నిలబెట్టింది. మరోపక్క పూజ హెగ్డే నటించిన పాన్ ఇండియా ఫిలిం రాధేశ్యామ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. అలాగే పూజ హెగ్డే త్రివిక్రమ్ - మహేష్ బాబు కలయికలో మొదలు కాబోతున్న SSMB28 లో నటించబోతుంది. ఇక పవన్ - హరీష్ మూవీలను పూజ నే హీరోయిన్ అంటున్నారు. మరోపక్క తమిళ్ విజయ్ తో బెస్ట్.. బాలీవుడ్ మూవీస్ తో బిజీ అయిన పూజ కి ఎక్కే ఫ్లైట్ ఎక్కడం.. దిగే ఫ్లైట్ దిగడమే.

అంత బిజీ తార పూజ.. ఆ మధ్యన హారిష్ శంకర్ కూడా అన్నాడు కనీసం ఫోన్ మాట్లాడే తీరిక కూడా పూజ కి లేదు అని.. ఇలాంటి బిజీ షెడ్యూల్ లో పూజ హెగ్డే కాస్త ఫ్రీ టైం దొరకడంతో మాల్దీవ్స్ చెక్కేసింది. అక్కడ బీచ్ లోనే కాదు.. సముద్రంలోనూ విహరిస్తోంది. Cya later folks #vacaymode #restandrecharge @Huvafenfushi_ @coastalinofficial అంటూ తానూ వెకేషన్ లో ఎంతగా ఎంజాయ్ చేస్తుందో.. పిక్ రూపంలో పోస్ట్ చేసింది. ఆ పిక్ లో పూజ హెగ్డే ఫేస్ లో ఆ ఆనందం ఎంతగా వర్ణించిన తక్కువే అన్నట్టుగా ఉంది. 

Pic Talk: Pooja Hegde in vacation Mode:

Pooja Hegde jets off to Maldives

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ