Advertisementt

బిగ్ బాస్ 5: సన్నీపై ఫైర్ అయిన నాగ్

Sat 13th Nov 2021 07:30 PM
bigg boss telugu,bigg boss 5,nagarjuna,firs,sunny and anee master,kajal  బిగ్ బాస్ 5: సన్నీపై ఫైర్ అయిన నాగ్
Bigg Boss 5: Nag Fires on Sunny బిగ్ బాస్ 5: సన్నీపై ఫైర్ అయిన నాగ్
Advertisement
Ads by CJ

శనివారం వచ్చేసింది.. నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ పై నిలుచుని హౌస్ మేట్స్ కి క్లాస్ పీకే ప్రోగ్రాం కోసం బుల్లితెర ప్రేక్షకులు ఆత్రంగా ఎదురు చూసేరోజు.. వీక్ డేస్ లో వీక్ గా ఉన్న బిగ్ బాస్ సీజన్ 5.. నాగార్జున ఎపిసోడ్స్ ప్రాణం పోస్తున్నాయి. నాగార్జున హౌస్ మేట్స్ కి క్లాస్ ఇస్తూనే.. మళ్ళీ కామెడి చెయ్యడం, అలాగే హౌస్ మేట్స్ ని ఎలిమినేషన్ నుండి సేవ్ చెయ్యడం, మధ్యలో గేమ్స్ ఆడించడం ఇలా శనివారం, ఆదివారం ఎపిసోడ్స్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎదురు చూసేలా చేస్తుంది. ఇక ఈ శనివారం కూడా నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ పై నుండి ఈ వారం టాస్క్ లో జరిగిన పొరపాట్లు, ఎవరు ఏం తప్పు చేసారో అనేది హౌసెంట్స్ మధ్యన చర్చించారు, క్లాస్ పీకారు.. అంతేకాదు.. తప్పు చేసిన వారిని జైల్లో పెట్టి మరీ వారి తప్పులని కడిగేశారు.

ఇక ఈ వారం ఆటలో సన్నీ అండ్ ఆని మాస్టర్ లు నోరు జారడంతో.. వారికి ఫుల్ గా క్లాస్ ఇచ్చారు నాగ్. సన్నీ తంతా అనే పదం వాడలేదు అన్నాడు.. కానీ రవి నువ్వు అన్నావ్ అని అన్నా వినలేదు. మానస్ ని అడిగితే నేను వినలేదు అన్నాడు. నాగార్జున వీడియో ప్లే చేసి సన్నీ అన్నట్లుగా నిరూపించారు. రవి కూడా సన్నీ ది వెరీ బాడ్ బిహేవియర్, వెరీ బాడ్ లూజ్ టాంగ్ అంటూ సన్నీని తప్పు పట్టాడు. మధ్యలో ఆని మాస్టర్ లేచి.. ఆయన ఇంటెంక్షన్ లో అమ్ముతా అన్నాడు సర్.. సిరిని కాదు అనగానే అంటే ఆని.. కోపం లో ఏది అన్నా కరెక్ట్ నా అని నాగ్ అడిగారు. అవతల కారణం చెబుతున్న బెవ్ కూఫ్ కూడా కరెక్ట్ కదా అంటూ నాగార్జున ఫైర్ అవడం ప్రోమో లో హైలెట్ గా నిలిచింది. 

Bigg Boss 5: Nag Fires on Sunny :

Bigg Boss Telugu: Today promo highlights 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ