Advertisementt

పిక్ టాక్: దేవకన్య కాదు.. సాగర కన్య

Fri 12th Nov 2021 06:21 PM
jhanvi kapoor,jhanvi kapoor new look,manish malhotra dress,jhanvi kapoor new pic,jhanvi kapoor new glamour look  పిక్ టాక్: దేవకన్య కాదు.. సాగర కన్య
Pic Talk: Jhanvi Kapoor in Manish Malhotra Dress పిక్ టాక్: దేవకన్య కాదు.. సాగర కన్య
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. వెండితెర మీద కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలోనే అందాలు ఆరబోసేస్తుంది. సిల్వర్ స్క్రీన్ మీద చూపించాల్సిన గ్లామర్ ని జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చూపిస్తూ యూత్ ని కవ్విస్తుంది. నిన్నగాక మొన్న సారా అలీ ఖాన్ తో కలిసి ఆధ్యాత్మికంగా గుళ్ళు గోపురాలు తిరిగిన జాన్వీ కపూర్.. రీసెంట్ గా ఎడారికే చమటలు పట్టించే గ్లామర్ తో ఎడారిలో అందాలు ఆరబోసింది. చెల్లి ఖుషి తో కలిసి జాన్వీ దిగిన ఎడారి ఫోటో ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది. ఇంకా ఆ వేడి చల్లారక ముందే మరోసారి జాన్వీ నలుపు రంగు, ఎరుపు రంగు పూల బికినిలో పోజులిచ్చిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

జిమ్ డ్రెస్సులతో కవ్విస్తున్న జాన్వీ కపూర్ ప్రకృతి అందాలు కొత్తేమి కాదు.. ఫ్రెండ్స్ కలిసి ప్రకృతిలో అందాలు చూపించే జాన్వీ కపూర్ దివాళి కి మనీష్ మల్హోత్రా చీరలో మెరిసింది. చెల్లి ఖుషి కపూర్ బర్త్ డే కి పింక్ డ్రెస్ లో అందాలు చూపించిన జాన్వీ కపూర్ తాజాగా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రెస్ లో దేవకన్యలా కాదు సాగర కన్యలా మెరిసిపోయింది. గ్రీన్ కలర్ జాకెట్ లో క్లివేజ్ షోతో.. కింద సిల్వర్ కలర్ లెహంగా ని సాగర కన్యకి చుట్టినట్టుగా చుట్టిన జాన్వీ కపూర్ డ్రెస్ డిఫ్రెంట్ గా ఉంది.. జాన్వీ సాగర కన్యగా అలా డ్రెస్ అప్ అయ్యి.. పియానో దగ్గర హొయలు పోతూ అందాలు ఆరబోసేసింది.. మరి నిజంగా దేవకన్య అనొచ్చేమో కానీ.. డ్రెస్ ని బట్టి సాగర కన్య జాన్వీ కపూర్ అనాల్సిందే. 

Pic Talk: Jhanvi Kapoor in Manish Malhotra Dress:

Pic Talk: Jhanvi Kapoor latest glamour look viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ