Advertisementt

షణ్ముఖ్-సిరి లపై విశ్వ సెన్సేషనల్ కామెంట్స్

Wed 10th Nov 2021 08:44 PM
bigg boss 5,viswa,sensational comments,siri,shanmukh  షణ్ముఖ్-సిరి లపై విశ్వ సెన్సేషనల్ కామెంట్స్
Viswa Sensational comments on Siri and Shanmukh షణ్ముఖ్-సిరి లపై విశ్వ సెన్సేషనల్ కామెంట్స్
Advertisement
Ads by CJ

గత వారం బిగ్ బాస్ హౌస్ నుండి షాకింగ్ గా ఎలిమినేట్ అయిన విశ్వ.. బయటికి వచ్చాక ఛానల్స్ ఇంటర్వూస్, అలాగే స్టార్ మా బజ్ అంటూ అరియనతో ఇంటర్వ్యూలో హడావిడి చేస్తున్నాడు. ప్రియాంక, జెస్సి లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటే.. విశ్వ ఎలిమినేట్ అవడం అందరికి షాక్ ఇచ్చింది. కారణం ఒక్కటే.. అతను స్ట్రాంగ్ కంటెస్టెంట్. అయితే విశ్వ అరియనా ఇంటర్వ్యూలో మట్లాడుతూ శ్రీ రామ చంద్ర పక్కాగా టైటిల్ విన్నర్ అవుతాడు, ఆటను చాలా ఫెయిర్ గేమ్ ఆడుతున్నాడు అని.. ఆని మాస్టర్ ఆమె మొదట్లో స్ట్రాంగ్ ప్లేయర్స్ ని నామినేట్ చెయ్యడం వరకు బాగానే ఉన్నా.. తర్వాత ఆమె గేమ్ ఆడడం మానేసి.. ఇతరుల గేమ్ ఆడింది అని, అలాగే మానస్ ఓడిపోతే తట్టుకోలేడని చెప్పాడు.

షణ్ముఖ్ ఓడిపోయినప్పుడు ఒకలా.. గెలిచినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాడు అని చెప్పిన విశ్వని అరియనా ఓ ప్రశ్న అడిగింది. షో లో ఎవరైనా గ్రూప్ గా ఆడుతున్నారనిపించిందా అనగానే.. అవును సిరి, షణ్ముఖ్, జెస్సి గ్రూవ్ప్ గేమ్ ఆడుతున్నారు. సిరి - షణ్ముఖ్ బయట ఫ్రెండ్స్ అయితే కావొచ్చు. ఇక్కడ అలా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ వల్ల చాలామంది ఎలిమినేట్ అయ్యారు.. వారికి మనసు లేదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యడం ఇప్పుడు వైరల్ గా మారింది. 

Viswa Sensational comments on Siri and Shanmukh:

Bigg Boss 5: Viswa Sensational comments on Siri and Shanmukh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ