Advertisementt

అల్లు అర్జున్ తో మహానటి

Mon 08th Nov 2021 03:44 PM
allu arjun,national award-winning actress,keerthy suresh,allu arjun - boyapati combo,boyapati,pushpa pan india movie  అల్లు అర్జున్ తో మహానటి
Allu Arjun-Boyapati Srinu to rope in Keerty Suresh అల్లు అర్జున్ తో మహానటి
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో పుష్పమూవీ డిసెంబర్ 17 న విడుదల కాబోతుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో వేగం చూపిస్తున్న పుష్ప టీం.. ఇప్పటికే పుష్ప సాంగ్స్ తో దుమ్మురేపింది. ఇక అల్లు అర్జున్ పుష్ప తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ చేయబోతున్నాడనే న్యూస్ నడిచింది. మరోపక్క కొరటాలతో చెయ్యాల్సిన మూవీ క్యాన్సిల్ అయ్యింది. అయితే అల్లు అర్జున్ అటు వేణు శ్రీరామ్ తో ఐకాన్ కూడా చెయ్యకుండా.. బోయపాటి తో మరోమారు ఊరమాస్ సినిమాకి ప్రయత్నాలు చేసున్నాడని.. ఆల్మోస్ట్ బోయపాటి తో అల్లు అర్జున్ నెక్స్ట్ కంఫర్మ్ అనే అంటున్నారు.

అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా మనటి కీర్తి సురేష్ నటించబోతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు సరసన సర్కారు వారి పాటలో నటిస్తున్న కీర్తి సురేష్.. చిరు భోళా శంకర్ లో చిరు సిస్టర్ కేరెక్టర్ లో నటించబోతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ తో కీర్తి సురేష్ జోడి కట్టబోతుంది అని.. బోయపాటి ఈసారి కీర్తి సురేష్ ని మాస్ గా చూపించబోతున్నాడంటూ చెబుతున్నారు. మరి అల్లు అర్జున్ తో కీర్తి సురేష్ జోడి నిజమేనా అనేది తెలియాల్సి ఉంది. 

Allu Arjun-Boyapati Srinu to rope in Keerty Suresh:

Allu Arjun to romance national award-winning actress?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ