Advertisementt

బాలయ్యకి విలన్స్ గా తండ్రీకొడుకులు

Sun 07th Nov 2021 08:39 PM
balakrishna,mohan babu,manchu vishnu,aha ott,unstoppable with nbk and mohan babu,unstoppable talk show  బాలయ్యకి విలన్స్ గా తండ్రీకొడుకులు
Father and son as villains to Balayya బాలయ్యకి విలన్స్ గా తండ్రీకొడుకులు
Advertisement
Ads by CJ

బాలకృష్ణ లెజెండ్ మూవీ తో విలన్ గా చేసిన హీరో జగపతి బాబు కి లెజెండ్ మూవీ విలన్ కేరెక్టర్ మంచి కెరీర్ నే ఇచ్చింది. ఇప్పుడు మరో హీరో కూడా బాలయ్య కి విలన్ గా నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు. అతనెవరో కాదు.. ఈమధ్యన మా ఎలక్షన్స్ లో పోటీ పడి.. అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు.. బాలకృష్ణ తనకి విలన్ ఆఫర్ ఇస్తే తాను హీరో గా చేసే సినిమాని ఆపేసి మరీ వచ్చి నటిస్తాను అంటే.. మోహన్ బాబు నీ సినిమాల్లో విలన్ గా నటించాలని ఉంది  అని చెప్పారు. ఇంతకీ ఈ డిస్కర్షన్ అంతా.. బాలకృష్ణ ఆహా ఓటిటి కోసం చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో లో జరిగింది.

బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటిటి వారు అంటే అల్లు అర్జున్ అన్ స్టాపబుల్ టాక్ చేస్తున్నారు. మొదటి ఎపిసోడ్ కి మంచు ఫ్యామిలీ గెస్ట్ లు. అందులో మోహన్ బాబు ని రకరకాల ప్రశ్నలతో బాలయ్య తిప్పలు పెట్టాడు. సోదరా అంటూనే మోహన్ బాబు చక్కగా సమాధానాలు ఇవ్వగా మధ్యలో ఈ షోలో జాయిన్ అయిన మంచు విష్ణు, లక్షలు సందడి చేసారు. అందులో భాగంగానే అన్న మీ సినిమాల్లో విలన్ ఆఫర్ వస్తే చేస్తాను అంటే.. మోహన్ బాబు కూడా మీ సినిమాలో విలన్ గా చెయ్యాలని ఉంది అన్నారు. మరి బాలయ్య నిజంగానే ఆఫర్ ఇస్తే.. మంచు విష్ణు పర్ఫెక్ట్ విలన్ గా బాలయ్యని ఢీ కొడతాడు అంటూ బాలయ్య ఫాన్స్ భజన మొదలు పెట్టాశారు. 

Father and son as villains to Balayya:

Unstoppable With NBK and Mohan Babu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ