Advertisementt

బిగ్ బాస్ 5: ఈవారం కెప్టెన్ ఎవరంటే..

Sat 06th Nov 2021 10:01 AM
bigg boss 5,bigg voss telugu,anee master,new captain,bigg boss house  బిగ్ బాస్ 5: ఈవారం కెప్టెన్ ఎవరంటే..
Bigg Boss 5: 9th This week Captain బిగ్ బాస్ 5: ఈవారం కెప్టెన్ ఎవరంటే..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 తొమ్మిదో వారం పూర్తి చేసుకోబోతుంది. అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో సూపర్ హీరోస్ - సూపర్ విలన్స్ మధ్యన పోటీ పెట్టిన బిగ్ బాస్.. రెండు గ్రూప్ లలో గెలిచిన వారికీ కెప్టెన్సీ టాస్క్ ఆడే అవకాశం వస్తుంది అని చెప్పారు. దానితో కంటెస్టెంట్స్ అంతా హోరా హోరీగా పోటీ పడుతున్నారు. అందులో క్లోజ్ ఫ్రెండ్స్ అయిన సిరి - షణ్ముఖ్ లు తీవ్రంగా గొడవలు పడ్డారు. ఇక ఈ వారం కెప్టెన్ ఎవరు అయ్యారో అనేది బిగ్ బాస్ నుండి నిన్ననే లీకైపోయింది. ఈ వారం టీం సభ్యులందరితో ఎప్పుడూ సోలో గా ఆడుతున్న.. అందరూ గ్రూప్ లుగా ఆడుతున్నారంటున్న అని మాస్టర్ ఈ వారం కెప్టెన్ అయ్యింది.

సూపర్ హీరోస్ vs సూపర్ విలన్స్ లో విలన్స్ కెప్టెన్సీ టాస్క్ గెలవగా..ర‌వి, అనీ, స‌న్నీ విశ్వ‌, సిరి కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక‌య్యారు. వీరందరిలో అని మాస్టర్ ప్రతిభతో హౌస్‌కు కొత్త కెప్టెన్‌గా అయ్యింది. ఇక అని మాస్టర్ కెప్టెన్ అయ్యాక షణ్ముఖ్ ఆమెకి కెప్టెన్ బ్యాండ్ తొడిగాడు. అయితే ఈ వారం సిరి - షణ్ముఖ్ మధ్యలో చాలా ఫైట్ జరిగింది. జెస్సి మధ్యలో కంప్రమైజ్ చేద్దామన్నా షణ్ముఖ్ వినడం లేదు.. సిరి కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది. ఇక ఈ వారం ప్రియాంక, జెస్సి, విశ్వ, కాజల్ లలో ఎవరు ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Bigg Boss 5: 9th This week Captain:

Bigg Boss 5: Anee master is new captain of the house!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ