Advertisementt

బిగ్ బాస్ 5: షణ్ముఖ్ vs సన్నీ

Thu 04th Nov 2021 06:10 PM
bigg boss 5,bigg boss telugu,sunny,shanmukh,priyanka,kajal,ravi,siri  బిగ్ బాస్ 5: షణ్ముఖ్ vs సన్నీ
Bigg Boss 5: Shanmukh vs Sunny బిగ్ బాస్ 5: షణ్ముఖ్ vs సన్నీ
Advertisement
Ads by CJ

ఈ వారం ముగ్గురు తప్ప మిగతా వాళ్లంతా నామినేషన్స్ లోకి వెళ్లారు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో కంటెస్టెంట్స్ రెచ్చిపోయి ఆడుతున్నారు. అందులో ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న షణ్ముఖ్ కెప్టెన్ అయ్యాక ఆట లో కాస్త చురుకు వచ్చింది. అలాగే గేమ్ స్ట్రాటజీ తో కొత్త షణ్ముఖ్ ని చూపిస్తున్నాడు. తాజాగా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో సిరి ని బాగా తిట్టిన షణ్ముఖ్ కి రవి ఏదో చెప్పబోతే.. నేను సిరితో మాట్లాడుతున్నా అన్నాడు. సిరి మాత్రం నాకు తగిలిన దెబ్బలకన్నా ఎక్కువగా నువ్వు మాట్లాడే మాటలకు బాధగా వుంది అంది.. అయినా షణ్ముఖ్ కూడా కాస్త యాటిట్యూడ్ తోనే ఉన్నాడు. ఈ గేమ్ లో సంచాలక్ గా షణ్ముఖ్.. కెప్టెన్సీ టాస్క్ లో రెండు గ్రూప్ లతో ఆడుతున్నాడు. రవి, విశ్వ, సన్నీ వాళ్ళు ఓ గ్రూప్. మానస్ ప్రియాంక , షణ్ముఖ్ లది ఓ గ్రూప్.

ఇక ఈ రోజు ఎపిసోడ్ లో విశ్వ కాజల్ ని తోసెయ్యగా.. మానస్ విశ్వతో గొడవ పడ్డాడు. తర్వాత బిగ్ బాస్ రెండు గ్రూప్ లలో ఎవరో ఒకరిని స్వాప్ చేసుకోవచ్చు అని చెప్పడంతో. నువ్వు వెళ్తావా.. లేదా నేను వెళ్ళనా అంటూ కంటెస్టెంట్స్ గొడవ పడుతున్నారు. ఇక సన్నీ ఏదో అడుగుతుంటే షణ్ముఖ్ అడ్డుపడ్డాడు. దానితో షణ్ముఖ్ పై సన్నీ కాస్త ఫైర్ అవ్వగా.. నువ్ సంచాలక్ అయితే.. నేను గేమర్ ని నేను గేమ్ ఆడుతున్నాను అంటూ సన్నీ కోపం అయ్యాడు. ఇక సిరి, జెస్సి లు షణ్ముఖ్ కి నచ్చచెప్పడానికి చూడగా.. నా ఇష్టం రా నేను ఆడతాను.. నచ్చకపోతే నామినేట్ చెయ్యండి, లేదా వరెస్ట్ కంటెంటర్ గా నామినేట్ చెయ్యండి అంటూ వెళ్ళిపోయాడు. ఇది ఈ రోజు ఎపిసోడ్ లో రాబోతుంది.

Bigg Boss 5: Shanmukh vs Sunny:

Bigg Boss 5 today promo viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ