Advertisementt

పూజ హెగ్డే దంతెరస్ ఫోటో షూట్

Wed 03rd Nov 2021 12:34 PM
pooja hegde,pooja hegde dhanteras 2021 look,pooja hegde dhanteras photos shoot,pooja hegde new pics  పూజ హెగ్డే దంతెరస్ ఫోటో షూట్
Pooja Hegde Dhanteras Photoshoot పూజ హెగ్డే దంతెరస్ ఫోటో షూట్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ టాప్ హీరోయిన్, పాన్ ఇండియన్ హీరోయిన్ పూజ హెగ్డే వరస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతుంది. పూజ హెగ్డే కి ఫోన్ మాట్లాడేంత తీరిక లేదు అంటూ ఈ మధ్యన ఓ ఈవెంట్ లో దర్శకుడు హారిష్ శంకర్ చెప్పిన మాట వాస్తవమే. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా మూడు భాషల సినిమాలతో పూజ హెగ్డే ఫుల్ బిజీ హీరోయిన్. ఎక్కే ఫ్లైట్ ఎక్కి దిగే ఫ్లైట్ దిగుతున్న పూజ హెగ్డే టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో హిట్ కొట్టి.. రాధేశ్యామ్ రిలీజ్ కోసం వెయిటింగ్. తర్వాత మహేష్ - త్రివిక్రమ్ తో మూవీ ఉండనే ఉంది. విజయ్ బీస్ట్ మూవీ అబ్బో పూజ హెగ్డే డైరీ ఆమె డేట్స్ తో కళకళలాడిపోతుంది.

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పూజ హెగ్డే.. తాజాగా దివాళీ ముందు దంతెరస్ ఫోటో షూట్ అంటూ ట్రెడిషనల్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. చక్కటి షరారా డ్రెస్ లో పూజ హెగ్డే ఫెస్టివ్ లుక్ తో అదరగొట్టేసింది. ఆ ఫొటోస్ తో పాటుగా Happy Dhanteras.. May you create WEALTH my lovely people అంటూ ట్వీట్ చేసింది. చక్కగా ఫ్యాషనబుల్ గా రెడీ అయిన పూజ హెగ్డే ఫొటోస్ ఇప్పుడు సాంఘీక మద్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మరి మీరు పూజ హెగ్డే దంతెరస్ ఫోటో షూట్ ని ఓ లుక్కెయ్యండి. 

pooja hegde,pooja hegde dhanteras 2021 look,pooja hegde dhanteras photos shoot,pooja hegde new picspooja hegde,pooja hegde dhanteras 2021 look,pooja hegde dhanteras photos shoot,pooja hegde new pics

Pooja Hegde Dhanteras Photoshoot:

Pooja Hegde Dhanteras 2021 look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ