Advertisementt

ట్రెండింగ్ లో సర్కారు వారి పాట

Wed 03rd Nov 2021 09:41 AM
mahesh babu,sarkaru vaari paata movie,mahesh sarkaru vaari paata,sarkaru vaari paata hashtag trends,twitter,keerthy suresh,parasuram,prakash raj,samudrakhani  ట్రెండింగ్ లో సర్కారు వారి పాట
Sarkaru Vaari Paata Hashtag trends in Twitter ట్రెండింగ్ లో సర్కారు వారి పాట
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో ఎప్పుడో మొదలైన సర్కారు వారి పాట సాంగ్స్ షూటింగ్ స్పెయిన్ లో జరుగుతుంది. అయితే సంక్రాంతి 2022 న రిలీజ్ కాబోతున్న సర్కారు వారి పాట రిలీజ్ పై అందరిలో అనుమానాలు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాధేశ్యామ్ ఉంది.. అందుకే మహేష్ వెనక్కి తగ్గుతాడేమో.. వస్తే మార్చ్ లోనో, వేసవిలో సర్కారు వారి పాట రావొచ్చని ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఈ దివాళికి సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఆర్.ఆర్.ఆర్ నుండి, భీమ్లా నాయక్ నుండి అప్ డేట్స్ వచ్చేసాయి. కానీ సర్కారు వారి పాట మేకర్స్ సైలెంట్ గా ఉన్నారు.

దానితో మహేష్ ఫాన్స్ రెచ్చిపోయి సోషల్ మీడియాలో సర్కారు వారి పాట మేకర్స్ ని తిట్టిపోస్తున్నారు. #LuchaProductionMythriForSVP అంటూ మైత్రి మూవీస్ ని మహేష్ ఫాన్స్ తిట్టిన తిట్టకుండా తిడుతూ.. సోషల్ మీడియాలో సర్కారు వారి పాటని ట్రెండ్ చేస్తున్నారు. సంక్రాంతి మూవీస్ మాత్రమే కాదు.. ఫిబ్రవరిలో రిలీజ్ కాబోయే ఆచార్య అప్ డేట్ కూడా వస్తుంది. కానీ సర్కారు వారి పాట బ్లాస్ట్ దివాళికి లేదు.. కనీసం అప్ డేట్ కూడా లేదు.. ఇంకెప్పుడు సర్కారు వారి పాట ప్రమోషన్స్ స్టార్ట్ చేసేది అంటూ మహేష్ ఫాన్స్ సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. . 

Sarkaru Vaari Paata Hashtag trends in Twitter:

Mahesh Sarkaru Vaari Paata Hashtag trends in Twitter

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ