Advertisementt

విరాట పర్వం రూమర్స్ కి రానా చెక్

Tue 02nd Nov 2021 04:56 PM
rana,music director suresh bobbili,venu udugula,sai pallavi,rana daggubati virata parvam  విరాట పర్వం రూమర్స్ కి రానా చెక్
Rana Daggubati Fires Virata Parvam Rumours విరాట పర్వం రూమర్స్ కి రానా చెక్
Advertisement
Ads by CJ

రానా - సాయి పల్లవి కాంబోలో వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాట పర్వం మూవీ రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సిన విరాట పర్వం మూవీ ఇంతవరకు రిలీజ్ డేట్ ఇవ్వకుండా ఇంకా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా విరాట పర్వం పై రకరకాల రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. అందులో ముఖ్యంగా డైరెక్టర్ వేణు ఉడుగుల కి మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్‌ బొబ్బిలి కి మధ్యన విభేదాలు తలెత్తాయని, సురేశ్‌ బొబ్బిలి ప్లేస్ లోకి సామ్‌ సీఎస్‌ వచ్చారని, ఆయన ప్రస్తుతం బ్యాగ్ రౌండ్ మ్యూజిక్నే ఇచ్చే పనిలో పడ్డారని ప్రచారం జరుగుతుంది.

అయితే హీరో రానా ఈ రూమర్ పై స్పందిస్తూ.. ఎవరు బ్రో నీకు చెప్పింది.. నీ సోది..(Yavadu bro neeku chepindhi.. nee sodhi)అంటూ.. ఇలాంటి వార్తలు నమ్మకండి, అవన్నీ రూమర్స్ అంటూ సోషల్ ఇండియా ద్వారా విరాట పర్వం పై జరుగుతన్న రూమర్స్ కి చెక్ పెట్టాడు. అంతేకాని.. విరాట పర్వం ఓటిటినా.. లేదంటే.. థియేటర్స్ రిలీజ్ అనేది కంఫర్మ్ చెయ్యలేదు. అలాగే రిలీజ్ డేట్ పై ఎలాంటి అప్ డేట్ కూడా ఇవ్వలేదు. 

Rana Daggubati Fires Virata Parvam Rumours:

Suresh Bobbili walked out of Rana Daggubati Virata Parvam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ