Advertisementt

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ 2 వారాలు క‌లెక్ష‌న్స్‌

Tue 02nd Nov 2021 03:53 PM
akhil,pooja hegde,most eligible bachelor movie,akhil most eligible bachelor movie,most eligible bachelor 2 weeks collections  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ 2 వారాలు క‌లెక్ష‌న్స్‌
Most Eligible Bachelor 2 weeks collections మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ 2 వారాలు క‌లెక్ష‌న్స్‌
Advertisement
Ads by CJ

అఖిల్ - పూజ హెగ్డే కాంబోలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ రిలీజ్ అయ్యి రెండు వారలు పూర్తయ్యింది. అఖిల్ 18.5 కోట్ల‌ టార్గెట్ తో బరిలోకి దిగితే.. రెండు వారాల త‌ర్వాత బ్రేక్ ఈవెన్ సాధించడమే కాదు.. 4.28 కోట్ల లాభం ద‌క్కించుకుంది. రెండు వారాల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కలెక్షన్స్ మీ కోసం..

ఏరియా -   కలెక్షన్స్ (కోట్లలో)

నైజాం           - 7.50 

సీడెడ్           -  4.10

ఉత్త‌రాంధ్ర   -  2.37 

ఈస్ట్ గోదావరి -  1.22 

వెస్ట్ గోదావరి -     0.99 

గుంటూరు     -  1.38 

కృష్ణా           -   1.11 

నెల్లూరు            0.83 

ఏపీ+తెలంగాణ - 19.41 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 1.49 కోట్లు

 ఓవ‌ర్సీస్ + వరల్డ్ వైడ్ 39 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు ద‌క్కించుకుంది. 

Most Eligible Bachelor 2 weeks collections :

Akhil Most Eligible Bachelor 2 weeks collections 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ