Advertisementt

రవితేజ RT70 టైటిల్ అదేనా?

Tue 02nd Nov 2021 09:58 AM
raviteja,ravanasurra movie,rt70,rt70 title ravanasurra,khiladi,ramarao on duty,dhamaka,abhishek picture and rt team works  రవితేజ RT70 టైటిల్ అదేనా?
Raviteja to show power as Ravanasurra? రవితేజ RT70 టైటిల్ అదేనా?
Advertisement
Ads by CJ

రవితేజ వరస సినిమాలతో మిగతా హీరోలకు చమటలు పట్టిస్తున్నాడు. క్రాక్ సినిమా హిట్ తో రవి తేజ జోరు పెరిగిపోయింది. రమేష్ వర్మ తో ఖిలాడీ ఫినిష్ చేసే పనిలో ఉన్న రవితేజ ఈ మధ్యలో రామ రావు ఆన్ డ్యూటీ ని మొదలు పెట్టడం షూటింగ్ చకచకా చేసేస్తున్నాడు. మరోపక్క త్రినాథ రావు నక్కిన తో ధమాకా సినిమా అనౌన్స్ చేసి అందరికి షాకిచ్చాడు. అంతేకాకుండా రవితేజ RT70 ని కూడా అనౌన్సమెంట్ ఇచ్చేసాడు. దివాళీ రోజున రవితేజ RT70 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రాబోతున్నాయి.

సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ తన ల్యాండ్ మార్క్ మూవీ RT70 మూవీ చేస్తున్నాడు. తాజాగానే అనౌన్సమెంట్ ఇచ్చిన ఈ సినిమా కి సంబందించి లుక్ అండ్ టైటిల్ దివాళికి ఇవ్వబోతున్నారు. అయితే రవితేజ - సుధీర్ వర్మ కాంబో మూవీ కి టైటిల్ గా రావణాసుర అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారని,  రవితేజని సుధీర్ వర్మ రావణాసుర గా చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి దివాళీ బ్లాస్ట్ కి రవితేజ రావణాసురగా కనిపిస్తాడేమో చూద్దాం. తమన్నా కన్నా అనసూయే బెటర్ అంటున్నారు నెటిజెన్స్ కూడా. 

Raviteja to show power as Ravanasurra?:

Is this RT70 powerful title?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ