Advertisementt

కైకాల సత్యనారాయణ కు స్వల్ప అస్వస్థత

Sun 31st Oct 2021 11:11 AM
kaikala satyanarayana,kaikala satyanarayana injured,senior actor and yesteryear star kaikala satyanarayana  కైకాల సత్యనారాయణ కు స్వల్ప అస్వస్థత
Kaikala Satyanarayana injured కైకాల సత్యనారాయణ కు స్వల్ప అస్వస్థత
Advertisement
Ads by CJ

సీనియర్ నటులు నాలుగు రోజుల క్రితం ఇంట్లో జారిపడ్డారని.. అయితే పెద్ద ప్రమాదం ఏం లేకపోయినా.. కైకాల సత్యన్నారాయణ గారికి శనివారం రాత్రి పెయిన్స్ ఎక్కువగా వుండడంతో సికింద్రాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లుగా కుటుంబ సభ్యులు మీడియాకి సమాచారం అందించారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. చిన్న చిన్న దెబ్బలు తగలకడం వలన.. అక్కడ నొప్పి ఎక్కువగా ఉంది అంతే కానీ.. ప్రాణాలకు ఎలాంటి అపాయం లేదని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని కైకాల కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇక కైకాల సత్యన్నారాయణ కి అస్వస్థత అంటూ సోషల్ మీడియాలో న్యూస్ చూడగానే ఆయనకు ఏమైందో అంటూ ఆయన అభిమానులు ఆందోళన పడ్డారు.. కానీ ఫామిలీ ఇచ్చిన సమాచారంతో అందరూ కూల్ అయ్యారు. కైకాల సత్యన్నారాయణ వయసు రీత్యా ఈ మధ్యన ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపించడం లేదు. ఎక్కువగా ఆయన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు.

Kaikala Satyanarayana injured:

Kaikala Satyanarayana in hospital

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ