Advertisementt

వరుడు కావలెను ఫస్ట్ డే కలెక్షన్స్

Sat 30th Oct 2021 09:32 PM
naga shaurya,varudu kaavalenu movie,varudu kaavalenu first day collections,naga shaurya varudu kaavalenu movie,ritu varma,nadia,murali sharma  వరుడు కావలెను ఫస్ట్ డే కలెక్షన్స్
Varudu Kaavalenu first day Collections వరుడు కావలెను ఫస్ట్ డే కలెక్షన్స్
Advertisement
Ads by CJ

నాగ శౌర్య - రీతూ వర్మ జంటగా లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ నిర్మించిన వరుడు కావలెను మూవీ నిన్న థియేటర్స్ లో రిలీజ్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. క్రిటిక్స్ కూడా వరుడు కావలెను కి బెస్ట్ రివ్యూస్ ఇచ్చారు. వరుడు కావలెను సినిమా భారీ ప్రమోషన్స్ తో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. ప్రేక్షకుల నుండి మంచి టాక్ తెచ్చుకోవడం టీం ని సంతోష పెట్టింది. మ్యూజిక్, డైలాగ్స్, నాగ శౌర్య, రీతూ వర్మ పెరఫార్మెన్స్, సితార నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అవడంతో.. వరుడు కావలెను సక్సెస్ అయ్యింది. వరుడు కావలెను మొదటి రోజు కలెక్షన్స్ మీ కోసం..

ఏరియా  కలెక్షన్స్(కోట్లలో)

నైజాం               -  0.38

సీడెడ్               -  0 .12

అర్బన్ ఏరియాస్   - 0.09

ఈస్ట్ గోదావరి       - 0.08

వెస్ట్ గోదావరి       -  0.06

గుంటూరు :         - 0.12

కృష్ణ                  - 0.06

నెల్లూరు              - 0.05

ఏపీ-టీఎస్ టోటల్   - 0.96 కోట్లు (1.6 కోట్ల గ్రాస్)

ఇతర ప్రాంతాలు         0.05

ఓవర్సీస్                    0.35

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 1.36 కోట్లు(2.42 కోట్లు గ్రాస్)

Varudu Kaavalenu first day Collections :

Naga Shaurya Varudu Kaavalenu first day Collections 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ